Adsense

Sunday, July 23, 2023

శ్రీ దత్తాత్రేయ అజపాజప స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ అజపాజప స్తోత్రం

 మూలాధారే వారిజపత్రే చతురస్రం |

వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః |

రక్తం వర్ణం శ్రీగణనాథం భగవతం దత్తాత్రేయం|

శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||

 స్వాధిష్ఠానే షడ్దలచక్రే తనులింగే|

బాలాం తావత్ వర్ణవిశాలైః సువిశాలైః |

పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||

నాభౌస్థానే పత్రదశాబ్దే డఫ్ వర్ణే|

నీలం వర్ణం నిర్గుణరూపం నిగమాద్యమ్ |

లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరమ్ |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||

 హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠ వర్ణే |

శంభో శేషం జీవవిశేషం స్మరయం తమ్ |

సృష్టిస్థిత్యంతం కుర్వంతం శివశక్తిం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*

కంఠస్థానే పత్ర విశుద్ధే కమలాంతే |

చంద్రాకారే షోడశ పత్రే స్వరవర్ణే |

మాయాధీశం జీవవిశేషం నిజమూర్తిం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||

ఆజ్ఞాచక్రే భృకుటి స్థానే ద్విదలాంతే |

హం క్షం బీజం జ్ఞానమయం తం గురుమూర్తిం |

విద్యుద్వర్ణం నందమయం తం నిటిలాక్షం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||

నిత్యానందం బ్రహ్మముకుందం భగవంతం |

బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవ రూపం |

బ్రహ్మా పర్ణం నందమయం తం గురుమూర్తిం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||

 శాంతాకారే శేషశయానం సురవంద్యం |

కాంతానాథం కోమలగాత్రం కమలాక్షమ్ |

చింత్యారత్నం చిద్ఘనరూపం ద్విజరాజం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అజపాజప స్తోత్రం సంపూర్ణమ్ ||

No comments: