Adsense

Tuesday, July 4, 2023

గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు వికారం తగ్గడానికి.


గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు  వికారం తగ్గడానికి..


👉 అల్లం రసం నిమ్మరసం తేనె ఒక చెంచా మోతాదుగా కలిపి తీసుకుని అర చేతిలో వేసుకొని నాలుకతో రోజుకు రెండు మూడు సార్లు చప్పరిస్తూవున్న వాంతులు వికారమూ తగ్గుతాయి
👉 మాదీఫల రసాయనం రెండు లేక మూడు స్పూన్లు అప్పుడప్పుడు చప్పరిస్తూవున్న గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా వచ్చే వాంతులు వికారములు తగ్గును.
👉 పచ్చి మారేడు కాయ కషాయంలో తేనె కలిపి ఒక కప్పు సేవించిన గర్భిణీలకు వచ్చే ఎక్కిళ్ళు తగ్గిపోవును
👉 గర్భిణీ స్త్రీ మొదటి మూడు మాసములు ఎక్కువగా మధుర ,శీతల, ద్రవ రూప ఆహారం సేవించాలి పెసలు పేల పిండి వెన్న పాలు ,నెయ్యి, మజ్జిగ, అరటి ఉసిరి ద్రాక్ష అరటిలతో పాటు, పులుపు,తీపి,మధుర పదార్థాలు సేవించాలి. 
(సేకరణ)

No comments: