THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, July 4, 2023
హైట్ పెరగడానికి Height Growth (Ayurdevic)
హైట్ పెరగడానికి Height Growth (Ayurdevic)
1, రావిపండ్లు
2, మేడిపండ్లు
3, మర్రిపండ్లు
4, అంజీరాపండ్లు
5,తుమ్మజిగురు
6,మోదుగజిగురు
7,నల్ల కర్జుర పండ్లు
8,తామరగింజలోనిపప్పు
9, చిల్గోజా పప్పు
10, నల్ల జీడిగింజలలోని పప్పు
11, అశ్వగంధవేర్లు
12, నేలతాడిగడ్డలు
13, అక్కలకర్ర వేర్లు
14, పల్లేరు కాయలు
15, సాలాబ్ మిస్రీ
16, పంజా ముస్లీ
17, సఫేద్ ముస్లీ
18, గరక వేర్లు
19, సాలాబ్ గట్టా
20 సలాబీమిశ్రీ
ఈ అన్ని విలువైన మరియు ఖరీదైన వస్తువులు మంచి నాణ్యమైనవి ఒక పాత్రలో తీసుకొని, నాటు ఆవుపాలు ఈ వస్తువులన్నీ మునిగేవరకూ వేసి, సన్నని మంట మీద ఉడికించి పాలు ఇగిరిపొయె వరకు వండి రాత్రి చేసి ఉదయం ఎండలో లేదా నీడలో ఎండించాలి, ఇదే విదంగా 10 రోజులు రోజూ విడవకుండా చెసి, ఆ తర్వాత చివరన ఎండించి దంచి సన్నని లేదా నున్నని పొడిలాగా చేసి, ఈ పొడికి సమానంగా పటిక బెల్లం స్పూన్ ఉదయం సాయంత్రం తీసుకొవాలి,
ఇలా చేస్తే , పొడవు పెరగడమేకాకుండా ఎముకలు దృడంగా అవుతాయి, కండరాల శక్తి పెరుగుతుంది, చర్మంమంచి రంగు అనగా తెల్లగా బంగారు చాయ వస్తుంది, మంచి కంటి చూపు వస్తుంది,వెంట్రుకలకు మంచి శక్తి లబించును, రోగనివారణలాగా పనిచెయును, రోగనిరోధక శక్తి పెరుగును, మంచి మేదాశక్తి పెరుగును, జ్ణాపక శక్తి పెరుగును, బుద్దిబలం పెరుగును, ముఖం అందగా తయారవుతుంది, బుగ్గలు తామర పువ్వుల్లా మారును. (సేకరణ)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment