తిమ్మిర్లు సమస్యని నిర్ములించడానికి మంచి ఆయుర్వేద ఔషధం
కావలిసిన పదార్ధాలు:
వాము 100 గ్రా.( నీళ్లు పోసి నానబెట్టి వామును గుజ్జు గుజ్జుగా నూరి తీసుకోవాలి)
నెయ్యి 50 గ్రా. తీసుకుని నానా బెట్టి గుజ్జుగా చేసిన ఆ మిశ్రమంలో కలిపి ఒకరోజు ఉంచి మరునాడు
పొయ్యి మీద పెట్టి వాము నీరు పోయే(నెయ్యి మాత్రమే మిగిలే)వరకు మరిగించి దించి వడపోసి ఉంచుకోండి.
ఈ తైలాన్ని, ఎక్కడ తిమ్మిర్లు ఉంటే ఆ చోట పైన పూసుకోవాలి.
ఇదే తైలాన్ని ఒక చెంచాడు అన్నంలో కలుపుకుని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఎందుకంటే ఎక్కడైతే వాయువు ఆగిపోయి తిమ్మిర్లు వచ్చిందో అక్కడ ఈ తైలం మరల వాయువు జరిగేలా చేస్తుంది. (సేకరణ)
No comments:
Post a Comment