Adsense

Wednesday, September 6, 2023

సుభాషితం

శ్లో||భువో భరావ తారకం భవాబ్ది కర్ణ ధారకం
యశోమతీ కిశోరకం నమామి చిత్త చోరకం౹
దృగంత కాంత భంగినం సదా సదా లసంగినం
దినే దినే నవం నవం నమామి నంద సంభవం||

*తా|| *భూ భారాన్ని తొలగించేవాడు, సంసార సాగర కర్ణ ధారుడు* *(సంసార సాగరాన్ని దాటించు*
*నావికుడు),* *యశోదానంద నందనుడు,భక్తుల మానస చోరుడైన యదు భూషణునికి నమస్కరిస్తున్నాను..*

ఆది శంకరాచార్య విరచితమైన యీ శ్రీకృష్ణాష్టకం నుండి..
శ్రీ కృష్ణం వందే జగద్గురుం

శుభోదయం శుభాకాంక్షలు

No comments: