Adsense

Tuesday, October 31, 2023

మంగళవారం ప్రత్యేకత

మంగళవారం 


"నాకు ప్రీతి కలిగించాలని శరీరం అంతా సింధూరాన్ని ధరించావు. కనుక, నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు" అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు రాముడు.

అప్పటి నుండి శ్రీహనుమంతునికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకొనే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం.

No comments: