Adsense

Wednesday, December 13, 2023

అక్షర స్వరములతో ఆంజనేయప్రార్థన వలన తలచిన కార్యముల సిధ్ది జరుగుతుంది. By chanting Anjaneya with Akshara swaram, the desired deeds are accomplished..


శ్రీరామ జయరామ జయజయరామ

అక్షర స్వరములతో ఆంజనేయప్రార్థన వలన
తలచిన కార్యముల సిధ్ది జరుగుతుంది. 

*అం*-జనాగర్భసంభూతం అగ్నిమిత్రస్య పుత్రకం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.

*'ఆ'* దిత్యసదృశం బాలం అరుణోదయ సంభవం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ఇం* గితజ్ఞస్య రామస్య దూతకార్య పరాయణం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ఈ* శ్వరస్యాంశసంభూతం ఈషణారహితం హరిం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.

*ఉ* దధిక్రమణం వీరం ఉదారచరితం విభుం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ఊ* రువేగోత్థితా వృక్షా ముహూర్తం కపిమన్వయుః
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ఋ* క్శాఖాధ్యాయినం శాంతం మృగ్యమాణపదార్చితం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ౠ* కారాద్యక్షరోత్పత్తి జ్ఞానపూరిత మానసం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ఌ* ఇత్యాది వర్ణానాం ఉచ్చారణ విధాయకం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ఏ* థమానశరీరం తం రాజమాన ముఖాకృతిం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ఐ* క్ష్వాకుకులవీరస్య రామస్య ప్రియపాత్రకం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

*ఓ* షధాద్రి సమానీత దివ్యౌషధిసమన్వితం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.

*ఔ* త్సుక్యమాత్రకాలేన శత్రుక్షయకరం విభుం
నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

శ్రీరామ జయరామ జయజయరామ
శ్రీరామ జయరామ జయజయరామ
శ్రీరామ జయరామ జయజయరామ

హరే కృష్ణ గోవిందా!

No comments: