Adsense

Wednesday, December 13, 2023

Shri Krishna Nama Ratnavali # శ్రీ కృష్ణ నామ రత్నావళి

శ్రీ కృష్ణ నామ రత్నావళి 


1) పాండవరక్షకశ్రీకృష్ణా 
2) కాళీయమర్దనశ్రీకృష్ణా
3) మునిజనమానసశ్రీకృష్ణా
4) నందనందనాశ్రీకృష్ణా
5) గోవర్ధనోద్ధారశ్రీకృష్ణా
6) గోగోపరక్షకశ్రీకృష్ణా
7) మోహనరూపాశ్రీకృష్ణా
8) వనమాలాధరశ్రీకృష్ణా
9) దానవసంహరశ్రీకృష్ణా
10) రాసవిహారీశ్రీకృష్ణా
11) బంధమోచనాశ్రీకృష్ణా
12) బలరామానుజశ్రీకృష్ణా
13) నవనీతచోరాశ్రీకృష్ణా
14) నారదసన్నుతశ్రీకృష్ణా
15) వేణుగానలోలాశ్రీకృష్ణా
16) వేదవేద్యాశ్రీకృష్ణా
17) చందనచర్చితశ్రీకృష్ణా
18) కస్తూరితిలకాశ్రీకృష్ణా
19) గోపికాలోలాశ్రీకృష్ణా
20) త్రిభంగిరూపాశ్రీకృష్ణా
21) శిఖిపింఛమౌళిశ్రీకృష్ణా
22) యాదవశ్రేష్ఠాశ్రీకృష్ణా
23) యశోదకుమారశ్రీకృష్ణా 
24) నాట్యవిశారదశ్రీకృష్ణా
25) గీతామృతఝరిశ్రీకృష్ణా
26) రుక్మిణిసేవితశ్రీకృష్ణా
27) వాసుదేవాశ్రీకృష్ణా
28) ద్రౌపదిరక్షకశ్రీకృష్ణా
29) శిశుపాలసంహరశ్రీకృష్ణా
30) ఉద్ధవప్రియాశ్రీకృష్ణా
31) అకౄరవరదాశ్రీకృష్ణా
32) కుంతీపూజితశ్రీకృష్ణా
33) యవనాశ్వహరాశ్రీకృష్ణా
34) పార్ధసారధీశ్రీకృష్ణా
35) సుదామసహాయశ్రీకృష్ణా
36) గురుపుత్రరక్షకశ్రీకృష్ణా
37) యోగిహృదయాశ్రీకృష్ణా
38) యోగానందాశ్రీకృష్ణా
39) యోగీశ్వరాశ్రీకృష్ణా
40) ఉత్తమచరితాశ్రీకృష్ణా
41) మృదువంశీధరశ్రీకృష్ణా
42) సృష్టికర్తాశ్రీకృష్ణా 
43) మోక్షప్రదాయకశ్రీకృష్ణా
44) శంఖచక్రధరశ్రీకృష్ణా
45) ఇంద్రగర్వభంజనశ్రీకృష్ణా
46) దుకూలహరణాశ్రీకృష్ణా
47) సరసీరుహేక్షణశ్రీకృష్ణా
48) కార్యప్రబోధకశ్రీకృష్ణా
49) చతురభాషణాశ్రీకృష్ణా
50) విశ్వరూపాశ్రీకృష్ణా
51) భక్తపారిజాతాశ్రీకృష్ణా
52) భావాతీతాశ్రీకృష్ణా
53) విదురవందితాశ్రీకృష్ణా
54) సత్యభామాప్రియశ్రీకృష్ణా
55) దామోదరాశ్రీకృష్ణా
56) దారిద్ర్యహరాశ్రీకృష్ణా
57) నిస్వార్ధమూర్తీశ్రీకృష్ణా
58) బృందావనచరశ్రీకృష్ణా
59) యమునాతటచరశ్రీకృష్ణా
60) యమునావేగహరశ్రీకృష్ణా
61) ఖేలనమానసశ్రీకృష్ణా
62) సాలగ్రామధరశ్రీకృష్ణా
63) ఉపాయశాలీశ్రీకృష్ణా
64) ఉత్సాహమూర్తీశ్రీకృష్ణా
65) ద్వారకాధీశాశ్రీకృష్ణా
66) సంసారతారకశ్రీకృష్ణా
67) గోవిందనామాశ్రీకృష్ణా
68) గోక్షీరప్రియశ్రీకృష్ణా
69) కౌస్తుభమణిధరశ్రీకృష్ణా
70) పీతాంబరధరశ్రీకృష్ణా
71) దంతవక్త్రహరశ్రీకృష్ణా
72) మోహాపహారీశ్రీకృష్ణా
73) అల్పసంతోషీశ్రీకృష్ణా
74) అమేయభుజబలశ్రీకృష్ణా
75) ఆనందాకృతిశ్రీకృష్ణా
76) సాంబజనకాశ్రీకృష్ణా
77) తులసీదళప్రియశ్రీకృష్ణా
78) తులసిమాలాధరశ్రీకృష్ణా
79) భవభయభంజనశ్రీకృష్ణా
80) సాధురక్షకాశ్రీకృష్ణా
81) కరుణాపూర్ణాశ్రీకృష్ణా
82) కామితఫలదాశ్రీకృష్ణా
83) ధర్మరక్షకాశ్రీకృష్ణా
84) మంగళదాయకశ్రీకృష్ణా
85) లీలావిగ్రహశ్రీకృష్ణా
86) రాయబారీశ్రీకృష్ణా
87) సంశయవారకశ్రీకృష్ణా
88) నరకాసురహరశ్రీకృష్ణా
89) పారిజాతహరణాశ్రీకృష్ణా
90) మందస్మితాననశ్రీకృష్ణా
91) భానుశశితేజాశ్రీకృష్ణా
92) రాధికాప్రియాశ్రీకృష్ణా
93) సుభద్రాగ్రజశ్రీకృష్ణా
94) వేదవినీతాశ్రీకృష్ణా
95) వేదాంతవేత్తాశ్రీకృష్ణా
96) వజ్రమకుటధరశ్రీకృష్ణా
97) లలితభాషణాశ్రీకృష్ణా
98) మధురాసదనాశ్రీకృష్ణా
99) వేదపురుషాశ్రీకృష్ణా
100) ముకుందనామకశ్రీకృష్ణా
101) పాండురంగాశ్రీకృష్ణా
102) పండరినాథాశ్రీకృష్ణా
103) మల్లయుద్ధకౌశలశ్రీకృష్ణా
104) మరకతభూషణశ్రీకృష్ణా
105) విఠలానామకశ్రీకృష్ణా
106) శ్యామలవర్ణాశ్రీకృష్ణా
107) మకరకుండలధరశ్రీకృష్ణా
108) దేవకీనందనశ్రీకృష్ణా
                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా
                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా
                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా
                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా 
     సర్వం శ్రీకృష్ణదివ్యచరణారవిందార్పణమస్తు

హరే కృష్ణ గోవిందా!

No comments: