Adsense

Wednesday, January 31, 2024

ఋణవిమోచక గణేశ స్తోత్రము

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయేః సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ॥ త్రిపురస్య వధాత్పూర్వం శంభునా సమ్యగర్భితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే హిరణ్యకశ్యస స్వాధీనాం వధార్ధే విష్ణునార్చితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితః॥ సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే తారకస్య వధాత్పూర్యం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే | భాస్కరేణు గణేశోహి పూజితశ్చ విశుద్ధ యేః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే శశినా కాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయకః॥ సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ పాలనాయచ తపసాం విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశనం కరోతు మే ॥
(ఈ గణేశాష్టకమును నిత్యము స్నానానంతరము శుచిగా గణపతికి నమస్కరించి, భక్తితో పఠిస్తే మహా దరిద్రములు, ఋణబాధలు తొలగి ధనప్రాప్తి చేకూరును అని మంత్ర మహార్ణవములో చెప్పబడెను).

No comments: