Adsense

Wednesday, February 14, 2024

శ్రీ సరస్వతీ కవచము


1. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా, శిరోమేపాతు సర్వతః శ్రీ వాగ్దేవతాయై స్వాహా, ఫాలం మే సర్వదా వతు ॥

2. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి, శ్రోత్రేపాతు నిరంతరమ్ ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా, నేత్రయుగ్మం సదావతు ॥

3. BO హ్రీం వాగ్వాదిన్యై స్వాహా, నాసాంమే సర్వదావతు హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా చౌష్ఠం సదావతు

4. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు బమిత్యేకాక్షరో మంత్రో మమకంఠం సదావతు

5. ఓం శ్రీం హ్రీం పాతుమేగ్రీవాం, స్కంధౌమే శ్రీం సదావతు ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహావక్షః సదావతు ॥

6. ఓం హ్రీం విద్యాధి స్వరూపాయై స్వాహా మే పాతునాభికామ్ ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి, మమహస్తా సదావతు

7. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు ఓం వాగధిష్ఠాతృ దేవ్యై స్వాహా సర్వం సదావతు

8, ఓం సర్వకంఠ వాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు ఓం సర్వజిహ్వాగ్ర వాసిన్యై స్వాహాగ్నిదిశి రక్షతు ॥

9. 10. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు ॥ ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో, నైరృత్యాం సర్వదావతు

ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహామాం వారుణేవతు ॥

11. ఓం సర్వాంబికాయై స్వాహా, వాయవ్యే మాం సదావతు గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు

12. ఐం సర్వ శాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు ఓం హ్రీం సర్వ పూజితాయై స్వాహా చోర్ధ్యం సదావతు ॥

13. ఓం హ్రీం పుస్తక వాసిన్యై స్వాహా ధో మాం సదావతు ఓం గ్రంథ బీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోవతు

14. ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకమ్ ॥ పంచలక్ష జపేనైన సిద్ధంతు కవచంభవేత్ ॥ యది స్యాత్ సిద్ధకవచో, బృహస్పతి సమోభవేత్ ॥

ఈ సరస్వతీ కవచాన్ని రోజూ మూడుపూటలా పారాయణ చేస్తే జ్ఞానం కలుగుతుంది. తన జీవితంలో లక్షల పారాయణ చేసిన వాడు బృహస్పతితో సమానుడౌతాడు. ఈ కవచం అక్షరాభ్యాస సమయంలో పారాయ చేయిస్తే పిల్లలకు మంచి విద్య లభిస్తుంది.

No comments: