అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ
పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||.
అశ్వత్థ = రావి (100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

పిచుమందా = నిమ్మ (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)
న్యగ్రోధ = మర్రి చెట్టు (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)
తింత్రిణి = చింత (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)
కపిత్థ = వెలగ 80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)
బిల్వ = మారేడు (85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)
అమలకా = ఉసిరి (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)
ఆమ్రాహ్= మామిడి (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది)
వాపి - నుయ్యి
అర్థం
ఈ చెట్లను నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు.
మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ|
పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||
భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావిచెట్టుకి నమస్కారాలు.
గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.
రాబోయే సంవత్సరాల్లో రావి, మర్రి, వేప, మారేడు, ఉసిరి చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది.

No comments:
Post a Comment