మహానంది:
శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.
బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది
ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )
కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయం
ఈఅలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.
కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్
అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.
వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి
ఇక్కడ సంగీత స్తంభాలు గలవు.
ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.
ద్రాక్షారామం ఈశివలింగం
పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.
భీమవరంలో సోమేశ్వరుడు.
ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు
కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి.
ఇక్కడికి కాకులు అసలు రావు
గుటూరు జిల్లా చేజర్ల
ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి .
లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది.
ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.
బైరవకొన ఇక్కడ కాకులు రావు.
అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.
యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు
శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట.
No comments:
Post a Comment