సాధారణంగా భార్యభర్తలు (పెళ్ళై, పిల్లలు పెద్దవారు అయ్యేంతవరకు ) ఒకే మంచంలో కలసి నిద్ర పోతారు, కానీ కొన్ని సందర్భాల్లో అంటే వాక్వాదాలు చోటు చేసుకున్నప్పుడు, మాట మాట కలవనప్పుడు (అంటే జంటగా పడుకున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటారు ) ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ cellphone తో టైం పాస్ చేయాలనుకున్నప్పుడు, వారు రహస్య మంతనాలు చేయాలనుకున్నప్పుడు, వారికీ జంటగా నిద్ర రాదు, అధికాక మనుషులు లావై మంచం చాలానప్పుడు, ఇద్దరిలో ఎవరికీ కలిసే మూడ్ లేనప్పుడు, వారు వేరువేరుగా పడుకోవాలనుకుంటారు కొంత కాలం అలాగే ఉంటే వారికీ ఒకరిమీద ఒకరికి ప్రేమ (ఇష్టం ) పోయి శాశ్వతంగా విడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి…పిల్లలు పుట్టకపోతే, త్వరగా విడిపోయే పరిస్థితి. భార్యభర్తలు ఒకరికొకరు ప్రేమగా మసలుకొని జీవింంచాలి. చిన్ని చిన్ని తాగాధలకే విడిపోరాదు. స్వస్తి!.
Sleep divorce is a term used to describe the practice of couples sleeping in separate beds or bedrooms to improve their quality of sleep. It is not an actual divorce but a strategy to address sleep issues that can arise from sharing a bed, such as snoring, restlessness, differing sleep schedules, or preferences like room temperature or mattress firmness.
Many couples find that sleeping apart can reduce sleep disruptions, improve individual rest, and, ultimately, enhance their relationship by minimizing conflicts caused by poor sleep. It’s a growing trend and often viewed as a practical solution rather than a sign of relationship problems.
No comments:
Post a Comment