Adsense

Sunday, February 23, 2025

సుభాషితం (Telugu quotes)



శ్లో||
 'రా' శబ్ద ఉచ్ఛారణా దేవా ముఖాన్నిర్యన్తి పాతకాః
పునః :ప్రవేశ భీత్యాచ 'మ' కారస్తు కవాట వత్!

తాత్పర్యం:

 'రా' అంటే నోరు తెరుచు కుంటుంది. చేసిన పాపాలు బయటికి పోతాయి. ఆ పాపాలు తిరిగి ప్రవేశించ కుండా 'మ' *అనాలి*  అంటే నోరు తలుపులా మూసుకుంటుంది. ఇది 'రామ' శబ్దం యొక్క గొప్పతనం. నిరంతరం “రామ” నామ జపం చేయమని కవి చెప్తున్నాడు.

No comments: