శ్లోకం:
ముహూర్తమపి జీవేత
నరః శుక్లేన కర్మణా|
న కల్పమపి కృష్ణేన
లోకద్వయ విరోధినా||
తాత్పర్యం:
నరః శుక్లేన కర్మణా|
న కల్పమపి కృష్ణేన
లోకద్వయ విరోధినా||
తాత్పర్యం:
శుద్ధమైన కర్మతో మనుష్యుడు కేవలం ముహూర్తకాలం జీవించిననూ చాలు.
ఇహపర విరుద్ధములైన దుష్కర్మలతో
ఒక కల్పము జీవించిననూ వ్యర్థమే.
No comments:
Post a Comment