తావత్ ప్రీతిర్భవేల్లోకే
యావద్దానం ప్రదీయతే
వత్సః క్షీరక్షయం దృష్ట్వా
పరిత్యజతి మాతరమ్॥
భావం:
ఈ లోకంలో దానం, కానుకలు ఇచ్చినంత కాలమే, నీతో అవసరం ఉన్నంత కాలమే నీపై ప్రేమ నిలుస్తుంది., నీవు ఇవ్వడం ఆపేసిన, నీతో పని లేకపోయినా నీ విలువ తగ్గిపోతుంది. పొదుగులో పాలు లేకపోతే దూడ తల్లిని కూడా వదిలివేస్తుంది.
No comments:
Post a Comment