"నమశ్శమ్భో త్రినేత్రాయ రుద్రాయ వరదాయ చ, వామనాయ విరూపాయ స్వప్నాధి పతియే నమః భగవన్ దేవదేవేశ శూల భృ ద్వృష వాహన, ఇష్టానిష్టే మమా చక్ష్వ స్వప్నే సాంత్వ తః.”
పై మంత్రాన్ని ప్రతివారు నిద్రపోయేముందు ఏకాగ్రతతో స్మరించి ఆ తర్వాత నిద్రపోయినట్లయితే పీడకలలు రావనీ, కమ్మని కలలే వస్తాయనీ పూర్వీకులు చెప్పారు.