Adsense

Showing posts with label daily pryer. Show all posts
Showing posts with label daily pryer. Show all posts

Tuesday, March 23, 2021

నిత్య ప్రార్థన (విద్యార్థులకు) (18 శ్లోకాలు)

 నిత్య ప్రార్థన (విద్యార్థులకు) (18 శ్లోకాలు)

1.శుక్లాంబర ధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్|

ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోప శాన్తయే||

 

2.అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం |

అనేకదం తం భక్తానాం, ఏక దన్త ముపాస్మహే||

 

3.వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే|

జగతః పితరౌ వన్దే, పార్వతీపరమేశ్వరౌ||

 

4.ఆపదా మపహర్తారం,

దాతారం సర్వ సంపదామ్|

లోకాభిరామం శ్రీరామం,

మోక్షదం తం  నమా మ్యహమ్||

 

5.బుద్ధి ర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా|

అజాడ్యం వాక్పటుత్వంచ,హనుమత్స్మరణా ద్భవేత్||

 

6.శ్రీవత్సాంకం మహోరస్కం, వనమాలా విరాజితమ్|

శంఖచక్ర ధరం దేవం, కృష్ణం వన్దే జగద్గురుమ్||

 

7.సరస్వతి! నమస్తుభ్యం, వరదే కామరూపిణి!

విద్యారంభం కరిష్యామి, సిద్ధి ర్భవతు మే సదా ||

 

8.పద్మపత్ర విశాలాక్షీ  పద్మకేసర వర్ణినీ

నిత్యం పద్మాలయా దేవీ  సా మాం పాతు సరస్వతీ

భగవతీ భారతీ  నిశ్శేష జాడ్యాపహా ! ||

 

9.గురవే సర్వలోకానాం, భిషజే భవరోగిణామ్|

నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమః||

 

10.జ్ఞానానన్దమయం దేవం, నిర్మల స్ఫటికాకృతిమ్|

ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే||

 

11.గురు ర్బ్రహ్మా గురు ర్విష్ణుః, గురు ర్దేవో మహేశ్వరః|

గురు స్సాక్షా త్పరంబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః||

 

12.కృష్ణద్వైపాయనం వ్యాసం, సర్వలోక హితే రతమ్|

వేదాబ్జ భాస్కరమ్ వన్దే,శమాది నిలయం మునిమ్||

 

13.రత్నాకరా ధౌతపదాం, హిమాలయ కిరీటినీమ్|

బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం, వన్దే భారత మాతరమ్||

 

14.జననీ జన్మభూమి శ్చ, స్వర్గా దపి గరీయసీ||

 

15.స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః||

 

16.పరోపకారః పుణ్యాయ, పాపాయ పర పీడనమ్||

 

17.ప్రకృతిః పంచభూతాని, గ్రహ లోకా స్స్వరా స్తథా|

దిశః కాల శ్చ సర్వేషాం,సదా కుర్వన్తు మంగళమ్||

 

18.సచ్చిదానన్ద రూపాయ, వ్యాపినే పరమాత్మనే|

నమో వేదాన్త వేద్యాయ, గురవే బుద్ధిసాక్షిణే ||

 

  **లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!**