Adsense

Showing posts with label karepally. Show all posts
Showing posts with label karepally. Show all posts

Saturday, April 17, 2021

కారేపల్లి కోటమైసమ్మకు ఖడ్గమాలర్చన - మహాపూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు

 ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లిలోని శ్రీకోట మైసమ్మ అమ్మవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం (18.2.2021) ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి నిమ్మకాయలతో ఖడ్గమాలర్చన నిర్వహించారు. మహా పూర్ణాహుతి తో ఉత్సవాలకు స్వస్తి చెప్పారు. 



Friday, April 16, 2021

కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ పవిత్ర వార్షికోత్సవాలు

 ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ పవిత్ర వార్సికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 15.4.2021 గురువారం రెండో రోజు జలబిందె ఉత్సవం నిర్వహించారు.