Adsense

Showing posts with label vasantha navaratri utsavam. Show all posts
Showing posts with label vasantha navaratri utsavam. Show all posts

Sunday, April 18, 2021

పాల్వంచ కనక దుర్గ (పెద్దమ్మ ఆలయం) దేవస్థానంలో వసంత నవరాత్రి పూజలు

 పాల్వంచ కనక దుర్గ ఆలయంలో పూజలు



ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయిదో రోజు శనివారం (17.4.2021) ప్రత్యేక పూజలు చేశారు.  ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.