పాల్వంచ కనక దుర్గ ఆలయంలో పూజలు
ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయిదో రోజు శనివారం (17.4.2021) ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.
THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
పాల్వంచ కనక దుర్గ ఆలయంలో పూజలు
ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయిదో రోజు శనివారం (17.4.2021) ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.
పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాథపురం గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ ఆలయం (పెద్దమ్మ గుడి)లో అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మూడవ రోజు 15.4.201న నాదనీరాజనం, శ్రీచక్రార్చన, సూర్య నమస్కారములు, మహాన్యాపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 108 సువర్ణ పుష్పాలతో సువర్ణ పుష్పార్చన చేఅారు. లక్ష కుంకుమార్చన నిర్వహించారు.