ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.
పుట్టిన తేదీ: 28 సెప్టెంబర్, 1895
పుట్టిన స్థలం: వినుకొండ
మరణించిన తేదీ: 24 జులై, 1971
మరణించిన స్థలం: గుంటూరు
No comments:
Post a Comment