పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాథపురం గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ ఆలయం (పెద్దమ్మ గుడి)లో అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మూడవ రోజు 15.4.201న నాదనీరాజనం, శ్రీచక్రార్చన, సూర్య నమస్కారములు, మహాన్యాపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 108 సువర్ణ పుష్పాలతో సువర్ణ పుష్పార్చన చేఅారు. లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
No comments:
Post a Comment