Adsense

Thursday, July 22, 2021

మీరెప్పుడైనా ఆలోచించారా?"రాంరాం"అని ఎందుకంటాము.

🎻🌹🙏*రాంరాం* *అంటే?*

మీరెప్పుడైనా ఆలోచించారా?
"రాంరాం"అని ఎందుకంటాము.
చాలామంది ఒకరినొకరు కలుసుకున్నపుడు, ఎదురైనప్పుడు "రెండుసార్లు" "రాంరాం" అని అనడం చూసే ఉంటాము.
అలా ఎందుకు అంటారు?
రెండుసార్లే ఎందుకనాలి?
ఒకసారి, మూడుసార్లు ఎందుకనరు?
రెండుసార్లు "రాంరాం"అనడం వెనుక ఒక రహస్యం దాగి ఉంది.
ఇది ఆదికాలం నుండి కూడా కొనసాగుతున్నది.
హిందీ శబ్దం రాంలో "ర"(హల్లుల్లో)
27 వ అక్షరం. "ఆ"2 వ అక్షరం(అచ్చులు)"మ" కారం,, 25 వ అక్షరం హల్లలలో అప్పుడు ఈ మూడు అక్షరాల సంఖ్యను కలిపితే 54 అవుతుంది.! అర్థం ఏమంటే?
ఒక "రాం"అర్థం 54.!
ఇంకో"రాం"అర్థం 54.!!
రెండు "రాం"లు కలిపితే 108.!!!
మనం జపం చేసే జపమాలలో కూడా 108 సంఖ్యలోనే ముత్యాలు ఉంటాయి.!
కాబట్టి ఒకసారి *రాంరాం*
అంటే 108 సార్లు *రాంరాం*
అన్నట్లే! ఒక జపమాల పూర్తి
చేసినట్లే! కాబట్టి అందరికీ
*రాంరాం*!!!🙏🏻🌹🎻

No comments: