Adsense

Friday, October 7, 2022

శ్రీ మహాలక్ష్మి స్తోత్రం



అగస్త్య ఋషి విరచితం...

మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి |
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ||

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే |
సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు |
 శ్రీ మాత్రేనమః

      

No comments: