సూర్పణఖకు సోదరులు, ఖరదూషణులు. మహాబలశాలులు, వీరికి 14000 రాక్షస సైన్యం ఉండేది. నిజం చెప్పాలంటే వీరే యుద్ధానికి నాంది పలికారని చెప్పొచ్చు. సూర్పణఖ వీరితోనే ముందుగా తనకు జరిగిన అవమానాన్ని చెప్పడం జరిగినది. వీరి గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ లేదండీ. ఆ యుద్ధం చూసే, అకంపనుడు అనే రావణ గూఢచారి విషయాన్ని రావణునికి చేరవేస్తాడు. తరువాత సూర్పణఖ రావణునికి మొరపెట్టుకోడం, తరువాత జరిగే సంఘటనలు మనకు తెలిసినవే...
వీరే ఆ అడవులలో రాముని వనవాస సమయాన నివసించేవారండి...
రామ-రావణ యుద్ధాన్ని ప్రారంభించిన వారు వీరే అనవచ్చు.
No comments:
Post a Comment