Adsense

Sunday, October 2, 2022

శ్రీ త్యాగరాజకీర్తన...!!

 


ఫణిపతిశాయి ! మాం పాతు, పాలితా బ్ధి ప హే !!

అ  మణి మయ మకుట విరాజ - మానో !
మన్మథ కోటి, కోటి సమాన !!
ఫణిపతిశాయి ! మాం పాతు, పాలితా బ్ధి ప హే !!

గజవరగమన పంకజ నయన !!
సుజన గణావన సుందరవదన
గజముఖవినుత కరుణాకర...!!
నీ-రజనయన త్యాగరాజ వినుత !! *ఫణిపతిశాయి ! మాం పాతు, పాలితా బ్ధి ప హే !!.

తాళం :- ఆది

రాగం :- ఝంకారధ్వని

గానం :- శ్రీ నేదునూరి కృష్ణమూర్తి

సాహిత్యం :- శ్రీ శ్రీ శ్రీ  త్యాగరాజు స్వామి

No comments: