THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Monday, March 13, 2023
చరిత్రలో ఈ రోజు మార్చి- 13 TODAY IN HISTORY MARCH - 13
సంఘటనలు:
🌸1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు.
🌸1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.
జననాలు:
💛1733: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1804)
💛1854: కోలాచలం శ్రీనివాసరావు, నాటక రచయిత, న్యాయవాది. (మ.1919)
💛1899: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (మ.1967)
💛1903: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (మ.2016)
💛1911: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (మ.1976)
💛1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
💛1980: వరుణ్ గాంధీ, భారతీయ జనతా పార్టీ యువనేత.
మరణాలు:
🍁1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.
🍁1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.
🍁1973: ముహమ్మద్ గులాం మొహియుద్దీన్,1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు
🍁1990: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1896)
Events:
🌸1940: Indian Independence Movement: On March 13, 1940, Udham Singh shot dead Michael O'Dyer, who was held responsible for the Amritsar massacre (Jallianwala Bagh), in London.
🌸1955: Mahendra ascended the throne as the King of Nepal.
Births:
💛1733: Joseph Priestley, scientist who discovered oxygen. (d. 1804)
💛1854: Kolachalam Srinivasa Rao, playwright, lawyer. (d. 1919)
💛1899: Burgula Ramakrishna Rao, first elected Chief Minister of Hyderabad State. (d. 1967)
💛1903: Yasutaro Koide is a Japanese old man who lived 112 years and entered the Guinness World Record for the oldest person. (2016)
💛1911: Srinivasa Chakraborty, prolific writer, drama critic, Natak Vidyalaya Principal, journalist, essayist, translator. (d. 1976)
💛1937: Vallampathi Venkatasubbaiah, literary critic, Kendra Sahitya Akademi Awardee.
💛1980: Varun Gandhi, youth leader of Bharatiya Janata Party.
Deaths:
🍁1901: Former US President Benjamin Harrison.
🍁1955: Tribhuvan who served as the King of Nepal.
🍁1973: Muhammad Ghulam Mohiuddin, who played a role in preventing sectarian strife in Vijayawada during the partition of India in 1948.
🍁1990: Kanneganti Suryanarayanamurthy, first generation freedom fighter. (b.1896)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment