చరిత్రలో ఈ రోజు మార్చి -12
సంఘటనలు:
🌸1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహంసబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది
🌸2007: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.
జననాలు:
💙1913: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
💙1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి.
💙1947: ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు.
💙1954: దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.
💙1975: వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి.
మరణాలు:
🍁1976: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896)
🍁2017: భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964)
Events:
🌸1930: Salt Satyagraha started from Sabarmati Ashram under the leadership of Mahatma Gandhi. (Between March 12 and April 6, 1930, he undertook a 400 km journey on foot from his ashram in Ahmedabad to Dandi on the Gujarat coast. This journey became known as the Dandi Yatra or Salt Satyagraha.
🌸2007: Indian communication satellite INSAT-4B was successfully launched.
Births:
💙1913: Yashwantrao Chavan, former Chief Minister of Maharashtra.
💙1937: Sri Bhashyam Vijayasarathy Sanskrit linguist, modernist in immortal language, Telangana Sanskrit orator.
💙1947: Alapati Venkata Mohanagupta, satirist.
💙1954: Dusharla Satyanarayana, water rights activist, founder of Jala Sadhana Samiti (JSS).
💙1975: V. Anamika, Indian contemporary artist.
Deaths:
🍁1976: Dhomumula Narasinga Rao, Nizam liberation fighter, politician. (b.1896)
🍁2017: Bhuma Nagireddy is a politician from Andhra Pradesh and former member of Lok Sabha. (b.1964)
No comments:
Post a Comment