Adsense

Thursday, March 16, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి - 16 TODAY IN HISTORY March - 16



జననాలు:

💙1751: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

💙1764: మామిడి వెంకటార్యులు, తొలి తెలుగు నిఘంటు కర్త.

💙1789: జార్జి సైమన్ ఓమ్, జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ. 1854)

💙1901: పొట్టి శ్రీరాములు, ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి. (మ.1952)

💙1917: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)

💙1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో సర్వేయరుగా ఉద్యోగం చేసాడు

💙1928: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (మ.1990)

మరణాలు:

🍁1935: జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త (జ. 1876)

🍁1968: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1902)

🍁1993: శ్రీరంగం గోపాలరత్నం, ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు.

🍁2018: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934)

 ‌‌

Births:


💙1751: James Madison, former President of the United States.

💙1764: Mamidi Venkataryulu, first Telugu dictionary author.

💙1789: Georg Simon Ohm, German physicist. (d. 1854)

💙1901: Potti Sriramulu, immortal fasted to death demanding a separate Andhra state. (d. 1952)

💙1917: Avula Sambasivarao, lawyer, Chief Justice of Andhra Pradesh High Court, state's first Lokayukta, rationalist, Vice Chancellor of Andhra University. (d. 2003)

💙1925: Munipalle Raju was employed as a Surveyor in the Engineering Service of the Defense Department of the Government of India.

💙1928: Ushasree, radio commentator, literary writer. (d. 1990)

Deaths:

🍁1935: John James Rickard McLeod, Nobel Prize-winning scientist (b. 1876)

🍁1968: Samudrala Raghavacharya, better known as Samudrala Sr. was a writer, producer, director and playback singer. (b.1902)

🍁1993: Srirangam Gopalaratnam, Sasthriya and Lalitha Sangeet singer on Akashavani.

🍁2018: K.B.K.Mohan Raju, film playback singer, Akashavani, Doordarshan artist. (b.1934)

No comments: