Adsense

Friday, March 17, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి - 17 TODAY IN HISTORY MARCH 17



సంఘటనలు:

🌸1967: భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.

🌸2012: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

జననాలు:

🤎1887: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975)

🤎1892: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (మ.1984)

🤎1896: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)

🤎1936: కోవెల సుప్రసన్నాచార్య, సాహితీ విమర్శకుడు, కవి.

🤎1957: నామా నాగేశ్వరరావు, వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.

🤎1962: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003)

🤎1963: రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

🤎1973: పెద్ది రామారావు, నాటకరంగ ముఖ్యులు, కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులు.

🤎1990: సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రిడాకారిణి.

మరణాలు:

🍁1945: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864)

🍁1961: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు, సంపాదకులు, స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. (జ.1881)

🍁1984: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (జ.1926)

    
Events:


🌸1967: Neelam Sanjeeva Reddy assumed office as the Speaker of the Indian Lok Sabha.

🌸 2012: Stone age tools were found in Andugula of Mahbubnagar district.

🌼Births🌼

🤎1887: D.V. Gundappa, Kannada poet, Padma Bhushan Awardee (d.1975)

🤎 1892: Rayaprolu Subbarao, Telugu poet. (d. 1984)

🤎 1896: Dhomumula Narasinga Rao, Nizam's liberation fighter and politician. (d. 1976)

🤎1936: Kovela Suprasannacharya, literary critic, poet.

🤎1957: Nama Nageswara Rao, businessman and Member of Parliament for Khammam district of Telugu Desam Party.

🤎1962: Kalpana Chawla, Indian-American astronaut, aerospace engineer. (d. 2003)

🤎1963: Roger Harper, former West Indies cricketer.

🤎1973: Peddi Rama Rao, dramatist, poet, Telugu story writer, stage teacher.

🤎1990: Saina Nehwal, badminton player.

💐Deaths💐

🍁1945: Satthiraju was a newspaper editor who ran magazines like Sitaramaiah, Deshopakari, Hindusundari, La Vartamani etc. (b.1864)

🍁1961: Nalam Krishna Rao, social reformer, founder of Gautami Library, editor, freedom fighter, linguist. (b.1881)

🍁1984: Ekkirala Krishnamacharya, writer. (b.1926)

No comments: