శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రం.
.
🌷శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.
లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్.🌷
🌷లక్ష్మీదేవి భర్త , కళ్యాణ గుణములకు నిధి, శరణార్థులకు రక్షకుడు, వేంకటాచలనివాసి అయిన శ్రీనివాసునకు మంగళ మగును గాక!
లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టి, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడు, సమస్త లోకములకును కన్నులవంటివాడు అయిన వేంకటేశ్వరునకు మంగళమగును గాక!...
No comments:
Post a Comment