Adsense

Sunday, May 14, 2023

ఆంజనేయస్వామికిఏ అభిషేకం చేస్తేఏమి ఫలితాలొస్తాయి ...

ఆంజనేయస్వామికి
ఏ అభిషేకం చేస్తే
ఏమి ఫలితాలొస్తాయి ...?

 
 
🌿ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి


🌸ఆవునెయ్యి -ఐశ్వర్యం
తేనె - తేజస్సువృధ్ధి
పంచదార - దు:ఖాలు నశిస్తాయి


🌿చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది
కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .


🌸విబూధి తో - సర్వపాపాలు నశిస్తాయి
పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది


🌿బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
గరికనీటితో - పోగొట్టుకున్న ధన,కనక,వస్తు ,వాహనాదులను తిరిగిపొందగలుగుతారు.


🌸రుద్రాక్షోదకం తో - ఐశ్వర్యం
సువర్ణోదకం తో - దారిద్ర్యాన్ని పోగొడుతుంది


🌿అన్నంతో అభిషేకం తో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది.


🌸ద్రాక్షారసంతో - జయం కలుగుతుంది
కస్తూరిజలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.


🌿నవరత్నజలాభిషేకం - ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది


🌸మామిడిపండ్లరసం తో - చర్మ వ్యాధులు నశిస్తాయి


🌿పసుపునీటితో - సకలశుభాలు ,సౌభాగ్యదాయకం


🌸నువ్వులనూనె తో అభిషేకిస్తే ,అపమృత్యు నివారణ .


🌿సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం..స్వస్తీ...
 

No comments: