Adsense

Friday, May 26, 2023

సుభాషితమ్

సుభాషితమ్

శ్లోకం

నోపేక్షితవ్యో విద్వద్భిః
శత్రురల్పోsప్యవజ్ఞయా।
వహ్నిరల్పోsపి సంవృద్ధః
కురుతే భస్మసాద్వనమ్॥

తా𝕝𝕝 *వివేకులు చాల చిన్న శత్రువును కూడా ఉపేక్షించరాదు*.....నిప్పు చాల అల్పమైనదైనను వృద్ధిపొంది వనమునే భస్మము చేయును.

No comments: