Adsense

Friday, May 19, 2023

కొబ్బరి పాయసం

కొబ్బరి పాయసం

కావలసిన పదార్థాలు

బియ్యం - 1 గ్లాసు
కొబ్బరికాయ - 1 పెద్దది
బెల్లం - సరిపడా
ఏలకుల పొడి
జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి

తయారీ విధానం

బియ్యం ఒక గంట నానబెట్టాలి. కొబ్బరి ముక్కలు చేసి రెండూ కలిపి కొబ్బరి బాగా మెత్తగా రుబ్బాలి. ఆ రుబ్బిన ముద్దని కొంచెం గరిటజారుగా చేసుకొని బాగా ఉడికించాలి. ఇది బాగా ఉడికాక బెల్లం కూడా వేసి బాగా ఉడికించాలి. ఇందులో పాలు పోయక్కర్లేదు, పోసినా ఫర్వాలేదు. దింపే ముందు ఏలకుల పొడి వేయాలి. జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించుకొని పైన వేయాలి.

No comments: