ఇది మంచి ప్రశ్న. చాలా మందికి ఉంది ఈ అలవాటు. మంచి అలవాటే.
ఎక్కువ నీరు త్రాగినా యూరిన్ కి ఎక్కువ సార్లు వచ్చి నిద్ర చెడుతుంది.
కిడ్నీ లో రాళ్లు ఏర్పడినప్పుడు urologist చెప్పింది -రాత్రి 2 సార్లు 2 గ్లాసుల నీళ్లు తాగండి. యూరిన్ చిక్క బడితే ఎసిడిటి పెరిగి రాళ్లు ఏర్పడతాయి అని.
నీళ్లు తాగటం వలన యూరిన్ ఎసిడిటి తగ్గి మంట కూడా రాదు. డయాభేటీస్ ఉన్న వారికి తరుచుగా దాహం వేస్తుంది. వాళ్లకు ఇది మంచిదే.
No comments:
Post a Comment