జవాబు : పడుకొనే ముందు, పడుకొని లేచిన తర్వాత భగవంతుని తలచుకోవడం, ధ్యానించడం అవసరం. అందుచేత, నిరభ్యంతరంగా దేవుడి పటాలు, కేలండర్లు ఉంచవచ్చు.అయితే నిత్యం పూజించే దైవపీఠం పడక గదిలో ఉంచుకోకూడదు. ఒకే గదిలో కాపురం చేసేటప్పుడు తప్పదు కనుక ఒక మూలన, శుద్ధిగా దేవుడి పీఠం ఉంచవచ్చు.వీలైన ఎత్తైన స్థలంలో ఉంచాలి.
1 comment:
super
Post a Comment