జవాబు : 'బజరంగభళీ' అనేది సరైన మాట కాదు. సంస్కృతంలోని 'వజ్రాంగబలీ' అని
ఆంజనేయుని పేరు. వజ్రములవలె దృఢమైన దేహం కలిగిన బలశాలి అని ఈ పదానికి అర్థం. ఉత్తర భారతదేశంలో, అక్కడి భాష ప్రకారం 'వ' కాస్తా 'బ’గా
మారి 'బజ్రాంగ బలీ' (బజరంగబలీ) అయ్యింది. మళ్లీ మన వైపు వచ్చి 'బజరంగ బలీ'గా మారింది. దీని అసలు రూపం 'వజ్రాంగబలీ'.
No comments:
Post a Comment