Adsense

Monday, February 13, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి - 13) (TODAY IN HISTORY)

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి  - 13) (TODAY IN HISTORY)
సంఘటనలు

🌸1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
🌼జననాలు🌼
💙1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
💛1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
💙1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
💛1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
💙1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
💐మరణాలు💐
🍁2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
🍁2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
🍁2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రపంచ రేడియో దినోత్సవం.
-----

Events


🌸1931: New Delhi is decided as the capital of India.
🌼Births🌼

💙1879: Sarojini Naidu, Indian cuckoo. (d. 1949)
💛1880: Gatti Lakshminarasimha Sastri, scholars. (d. 1997)
💙1914: Madala Narayanaswamy, senior communist leader. (2013)
💛1930: Nuthi Shankar Rao, leader of Arya Samaj. He started a movement against the Nizam.
💙1972: Noone Srinivasa Rao, sociologist.
💐Deaths💐
🍁2014: Balu Mahendra, well-known South Indian cinematographer and director. (b.1939)
🍁2015: P. Kesava Reddy, Telugu novelist. (b.1946)
🍁2015: S. Munisundaram Poet, Playwright, Narrator, Actor. (b.1937)
🇮🇳National / Days🇮🇳
👉 World Radio Day

No comments: