చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 14} TODAY IN HISTORY
సంఘటనలు
🌸2018 - అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018హైదరాబాదులో ప్రారంభం.
🌸2019 - జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు.
🌼జననాలు🌼
💙1898: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)
💙1921: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)
💙1932: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018)
💙1952: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు.
💐మరణాలు💐
🍁1779: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728)
🍁1973: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (జ.1903)
🍁1975: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981)
🍁1983: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)
🍁1984: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913)
🍁2010: నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్.
🍁2018: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రేమికుల దినోత్సవం.
విద్యార్థి - నేస్తం🗞✒📚
Events:
🌸2018 - International Mining Conference - 2018 kicks off in Hyderabad.
🌸2019 - A suicide car bomb attack in Lethipura (near Awantipura) on a convoy of vehicles carrying Indian soldiers on the Jammu-Srinagar National Highway. 40 Central Reserve Police Force (CRPF) soldiers and one terrorist were killed in the attack.
Births:
💙1898: Digavalli Venkatasivarao, freedom fighter, literature lover, advocate. (d. 1992)
💙1921: Damodaram Sanjeevaiah, the second Chief Minister of Andhra Pradesh. (d. 1972)
💙1932: Ghanta Gopal Reddy, agronomist, architect of Uplift Scheme (d.2018)
💙1952: Sushmaswaraj, woman leader of Bharatiya Janata Party.
Deaths:
🍁1779: James Cook, English-sailor, navigator, adventurer. (born 1728)
🍁1973: Yerragudipati Varadarao, Telugu film director, producer and actor. (b.1903)
🍁1975: PG Woodhouse, English humorist. (b.1981)
🍁1983: Rajababu, Telugu film comedian. (b.1935)
🍁1984: C.H. Narayana Rao, Telugu film actor. (b.1913)
🍁2010: Novelist Dick Francis.
🍁2018: Bolla Bulliramaiah, Former Member of Parliament, Former Union Minister. (b.1926)
🇮🇳National / Days🇮🇳
👉 Valentine's Day.
THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Showing posts with label love today browsing history scene in theatre. Show all posts

Tuesday, February 14, 2023
Monday, February 13, 2023
చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి - 13) (TODAY IN HISTORY)
చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి - 13) (TODAY IN HISTORY)
సంఘటనలు
🌸1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
🌼జననాలు🌼
💙1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
💛1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
💙1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
💛1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
💙1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
💐మరణాలు💐
🍁2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
🍁2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
🍁2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రపంచ రేడియో దినోత్సవం.
-----
Events
🌸1931: New Delhi is decided as the capital of India.
🌼Births🌼
💙1879: Sarojini Naidu, Indian cuckoo. (d. 1949)
💛1880: Gatti Lakshminarasimha Sastri, scholars. (d. 1997)
💙1914: Madala Narayanaswamy, senior communist leader. (2013)
💛1930: Nuthi Shankar Rao, leader of Arya Samaj. He started a movement against the Nizam.
💙1972: Noone Srinivasa Rao, sociologist.
💐Deaths💐
🍁2014: Balu Mahendra, well-known South Indian cinematographer and director. (b.1939)
🍁2015: P. Kesava Reddy, Telugu novelist. (b.1946)
🍁2015: S. Munisundaram Poet, Playwright, Narrator, Actor. (b.1937)
🇮🇳National / Days🇮🇳
👉 World Radio Day

Sunday, February 12, 2023
చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి - 12} TODAY IN HISTORY - FEB 12
చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి - 12}
సంఘటనలు..
🌸1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.
🌸2011 - 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31)
🌼జననాలు🌼
🤎1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
💛1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
🤎1824: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
💛1942: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
🤎1962: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
💛1962: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.
🤎1976: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.
💐మరణాలు💐
🍁1713: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (జ.1661)
🍁1804: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)
🍁1878: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)
🍁1947: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880)
🍁1968: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (జ.1915)
🍁2016: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (జ.1967)
🍁2016: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (జ.1928)
🍁2017: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
🍁2019: విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 జాతీయ ఉత్పాదనా దినోత్సవం.
👉 గులాబీల దినోత్సవం.
విద్యార్థి - నేస్తం🗞✒📚
🔎Events🔍
🌸1961: The first spacecraft (Venus-1) was launched to Venus.
🌸2011 - 22 February 2011 Swami Dayananda Saraswati Jayanti (12 February 1824 Roman Calendar Died 31 October 1883)
🌼Births🌼
🤎1809: Charles Darwin, evolutionary theorist, author of Jeevavataran (Origin of Species). (d. 1882)
💛1809: Abraham Lincoln, 16th President of America. (d. 1865)
🤎1824: Swami Dayananda Saraswati, founder of Arya Samaj. (d. 1883)
💛1942: CH Vidyasagar Rao, leader of the Bharatiya Janata Party.
🤎1962: Jagapathi Babu, Telugu film actor.
💛1962: Ashish Vidyarthi, Telugu cinema hero.
🤎1976: Ashok Tanwar, Indian politician.
💐Deaths💐
🍁1713: Jahandar Shah, Mughal Emperor. (born 1661)
🍁1804: Immanuel Kant, German sentimental philosopher. (d. 1724)
🍁1878: Alexander Duff, Christian missionary from Scotland. (b. 1806)
🍁1947: Tekumalla Achyuta Rao, critic and scholar. (b.1880)
🍁1968: Puvvula Suribabu, Telugu stage, film actor, singer, dramatist. (b.1915)
🍁2016: Arun Sagar, Senior Journalist, Poet. (b.1967)
🍁2016: ML Narasimha Rao, Freedom Fighter, Writer, Literary. (b.1928)
🍁2017: Irigineni Tirupatinaidu is a former member of Andhra Pradesh state legislature. (b.1937)
🍁2019: Vijaya Bapinidu, Telugu film director. (b.1936)
🇮🇳National / Days🇮🇳
👉 National Productivity Day.
👉 Rose Day.

Subscribe to:
Posts (Atom)