చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి - 12}
సంఘటనలు..🌸1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.
🌸2011 - 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31)
🌼జననాలు🌼🤎1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
💛1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
🤎1824: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
💛1942: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
🤎1962: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
💛1962: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.
🤎1976: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.
💐మరణాలు💐🍁1713: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (జ.1661)
🍁1804: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)
🍁1878: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)
🍁1947: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880)
🍁1968: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (జ.1915)
🍁2016: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (జ.1967)
🍁2016: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (జ.1928)
🍁2017: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
🍁2019: విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 జాతీయ ఉత్పాదనా దినోత్సవం.
👉 గులాబీల దినోత్సవం.
విద్యార్థి - నేస్తం🗞✒📚
🔎Events🔍🌸1961: The first spacecraft (Venus-1) was launched to Venus.
🌸2011 - 22 February 2011 Swami Dayananda Saraswati Jayanti (12 February 1824 Roman Calendar Died 31 October 1883)
🌼Births🌼🤎1809: Charles Darwin, evolutionary theorist, author of Jeevavataran (Origin of Species). (d. 1882)
💛1809: Abraham Lincoln, 16th President of America. (d. 1865)
🤎1824: Swami Dayananda Saraswati, founder of Arya Samaj. (d. 1883)
💛1942: CH Vidyasagar Rao, leader of the Bharatiya Janata Party.
🤎1962: Jagapathi Babu, Telugu film actor.
💛1962: Ashish Vidyarthi, Telugu cinema hero.
🤎1976: Ashok Tanwar, Indian politician.
💐Deaths💐🍁1713: Jahandar Shah, Mughal Emperor. (born 1661)
🍁1804: Immanuel Kant, German sentimental philosopher. (d. 1724)
🍁1878: Alexander Duff, Christian missionary from Scotland. (b. 1806)
🍁1947: Tekumalla Achyuta Rao, critic and scholar. (b.1880)
🍁1968: Puvvula Suribabu, Telugu stage, film actor, singer, dramatist. (b.1915)
🍁2016: Arun Sagar, Senior Journalist, Poet. (b.1967)
🍁2016: ML Narasimha Rao, Freedom Fighter, Writer, Literary. (b.1928)
🍁2017: Irigineni Tirupatinaidu is a former member of Andhra Pradesh state legislature. (b.1937)
🍁2019: Vijaya Bapinidu, Telugu film director. (b.1936)
🇮🇳National / Days🇮🇳
👉 National Productivity Day.
👉 Rose Day.