Adsense

Showing posts with label today in history bollywood. Show all posts
Showing posts with label today in history bollywood. Show all posts

Tuesday, February 14, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 14} TODAY IN HISTORY

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 14} TODAY IN HISTORY
సంఘటనలు

🌸2018 - అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018హైదరాబాదులో ప్రారంభం.

🌸2019 - జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు.

🌼జననాలు🌼

💙1898: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)

💙1921: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)

💙1932: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018)

💙1952: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు.

💐మరణాలు💐

🍁1779: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728)

🍁1973: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (జ.1903)

🍁1975: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981)

🍁1983: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)

🍁1984: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913)

🍁2010: నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్.

🍁2018: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 ప్రేమికుల దినోత్సవం.

విద్యార్థి - నేస్తం🗞✒📚‌‌

Events:


🌸2018 - International Mining Conference - 2018 kicks off in Hyderabad.

🌸2019 - A suicide car bomb attack in Lethipura (near Awantipura) on a convoy of vehicles carrying Indian soldiers on the Jammu-Srinagar National Highway. 40 Central Reserve Police Force (CRPF) soldiers and one terrorist were killed in the attack.

Births:

💙1898: Digavalli Venkatasivarao, freedom fighter, literature lover, advocate. (d. 1992)

💙1921: Damodaram Sanjeevaiah, the second Chief Minister of Andhra Pradesh. (d. 1972)

💙1932: Ghanta Gopal Reddy, agronomist, architect of Uplift Scheme (d.2018)

💙1952: Sushmaswaraj, woman leader of Bharatiya Janata Party.

Deaths:

🍁1779: James Cook, English-sailor, navigator, adventurer. (born 1728)

🍁1973: Yerragudipati Varadarao, Telugu film director, producer and actor. (b.1903)

🍁1975: PG Woodhouse, English humorist. (b.1981)

🍁1983: Rajababu, Telugu film comedian. (b.1935)

🍁1984: C.H. Narayana Rao, Telugu film actor. (b.1913)

🍁2010: Novelist Dick Francis.

🍁2018: Bolla Bulliramaiah, Former Member of Parliament, Former Union Minister. (b.1926)

🇮🇳National / Days🇮🇳
👉 Valentine's Day.

Monday, February 13, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి - 13) (TODAY IN HISTORY)

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి  - 13) (TODAY IN HISTORY)
సంఘటనలు

🌸1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
🌼జననాలు🌼
💙1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
💛1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
💙1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
💛1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
💙1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
💐మరణాలు💐
🍁2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
🍁2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
🍁2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రపంచ రేడియో దినోత్సవం.
-----

Events


🌸1931: New Delhi is decided as the capital of India.
🌼Births🌼

💙1879: Sarojini Naidu, Indian cuckoo. (d. 1949)
💛1880: Gatti Lakshminarasimha Sastri, scholars. (d. 1997)
💙1914: Madala Narayanaswamy, senior communist leader. (2013)
💛1930: Nuthi Shankar Rao, leader of Arya Samaj. He started a movement against the Nizam.
💙1972: Noone Srinivasa Rao, sociologist.
💐Deaths💐
🍁2014: Balu Mahendra, well-known South Indian cinematographer and director. (b.1939)
🍁2015: P. Kesava Reddy, Telugu novelist. (b.1946)
🍁2015: S. Munisundaram Poet, Playwright, Narrator, Actor. (b.1937)
🇮🇳National / Days🇮🇳
👉 World Radio Day

Sunday, February 12, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి - 12} TODAY IN HISTORY - FEB 12

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి  - 12}
సంఘటనలు..

🌸1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.

🌸2011 - 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31)

🌼జననాలు🌼

🤎1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)

💛1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)

🤎1824: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)

💛1942: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకుడు.

🤎1962: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.

💛1962: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.

🤎1976: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.

💐మరణాలు💐

🍁1713: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (జ.1661)

🍁1804: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)

🍁1878: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)

🍁1947: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880)

🍁1968: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (జ.1915)

🍁2016: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (జ.1967)

🍁2016: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (జ.1928)

🍁2017: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)

🍁2019: విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 జాతీయ ఉత్పాదనా దినోత్సవం.

👉 గులాబీల దినోత్సవం.

విద్యార్థి - నేస్తం🗞✒📚‌‌

🔎Events🔍


🌸1961: The first spacecraft (Venus-1) was launched to Venus.

🌸2011 - 22 February 2011 Swami Dayananda Saraswati Jayanti (12 February 1824 Roman Calendar Died 31 October 1883)

🌼Births🌼

🤎1809: Charles Darwin, evolutionary theorist, author of Jeevavataran (Origin of Species). (d. 1882)

💛1809: Abraham Lincoln, 16th President of America. (d. 1865)

🤎1824: Swami Dayananda Saraswati, founder of Arya Samaj. (d. 1883)

💛1942: CH Vidyasagar Rao, leader of the Bharatiya Janata Party.

🤎1962: Jagapathi Babu, Telugu film actor.

💛1962: Ashish Vidyarthi, Telugu cinema hero.

🤎1976: Ashok Tanwar, Indian politician.

💐Deaths💐

🍁1713: Jahandar Shah, Mughal Emperor. (born 1661)

🍁1804: Immanuel Kant, German sentimental philosopher. (d. 1724)

🍁1878: Alexander Duff, Christian missionary from Scotland. (b. 1806)

🍁1947: Tekumalla Achyuta Rao, critic and scholar. (b.1880)

🍁1968: Puvvula Suribabu, Telugu stage, film actor, singer, dramatist. (b.1915)

🍁2016: Arun Sagar, Senior Journalist, Poet. (b.1967)

🍁2016: ML Narasimha Rao, Freedom Fighter, Writer, Literary. (b.1928)

🍁2017: Irigineni Tirupatinaidu is a former member of Andhra Pradesh state legislature. (b.1937)

🍁2019: Vijaya Bapinidu, Telugu film director. (b.1936)

🇮🇳National / Days🇮🇳

👉 National Productivity Day.

👉 Rose Day.