Adsense

Sunday, April 6, 2025

మన దేశంలో అయితే పెళ్లికి జాతకాలు చూస్తారు.. మరి విదేశీయులు ఏం చేస్తారో తెలుసా..?

మన దేశమంటేనే అనేక సాంప్రదాయాలకు, ఆచారాలకు, వ్యవహారాలకు నెలవు. ఎన్నో భిన్నమైన మతాలు అనేక విభిన్నమైన పద్ధతులను పాటిస్తాయి. అయితే ఏ మతంలోనైనా వివాహం పట్ల అనేక ఆచారాలను, సాంప్రదాయాలను ఆయా వర్గాల వారు పాటిస్తారు.

ఇక హిందూ మతం విషయానికి వస్తే ముందు వధూవరుల జాతకాలు చూసి అవి పొంతన కుదిరాకే ముహూర్తాలు నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగానే నిశ్చితార్థం, పెళ్లి జరిపిస్తారు. ఇది సరే. ఈ తంతు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటీ అంటారా..? ఏమీ లేదండీ…

హిందువులైతే ముందుగా జాతకాలు చూసి పెళ్లి పెట్టుకుంటారు. కానీ మరి అమెరికా, లండన్‌, రష్యా వంటి విదేశాల్లోనైతే వారు వివాహానికి ముందు ఏం చేస్తారు..? వారు జతకాలు చూడరు. ముహూర్తాలు నిర్ణయించరు. అయినా పెళ్లి మాత్రం చేసుకుంటారు. మరి.. ఓ జంటకు వారు వివాహం ఎలా సెట్ చేస్తారు..? దేని ప్రకారం నూతన దంపతులు కలసి మెలసి ఉంటారని, ఆరోగ్యంగా ఉంటారని నిర్ణయిస్తారు..? అంటే.. అవును, అందుకు వారు ఓ మార్గం పాటిస్తారు. అదే డీఎన్ఏ టెస్ట్‌.

విదేశాల్లో పెళ్లి చేసుకోబోయే వధూవరులు ఇద్దరు డీఎన్ఏ టెస్ట్ కచ్చితంగా చేయించుకంటారట. వ్యాధులు ఏమేం ఉన్నాయని నిర్దారించుకునేందుకు కాదు వారు టెస్టులు చేసేది. వారి ఇద్దరి డీఎన్ఏ ప్రకారం వారు కలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి పిల్లలు ఎలా ఉంటారు, వారికి ఏమేం వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుంటానికి వారు డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు. అలా చేశాక రిజల్ట్స్ అనుకూలంగా వస్తేనే వివాహం చేసుకుంటారట. అవును, మీరు విన్నది నిజమే. అయితే దీన్ని బట్టి మనకు ఇప్పటికే ఒక విషయం మదిలోకి వస్తుంది. అదేమిటంటే… మన దేశంలో ఏ వర్గం వారైనా మేనరికం చేసుకోరు తెలుసు కదా. దాంతో పుట్టబోయే పిల్లలకు వ్యాధులు వస్తాయని పెద్దల నమ్మకం. అందుకే చాలా మంది మేనరికం చేసుకోరు. ఇది విదేశీయుల డీఎన్ఏ టెస్టుకు దగ్గరిగా ఉంది కదా. ఓ సారి ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది. ఆ… కరెక్టే కదా. మరి ఆ మాత్రం దానికి డీఎన్ఏ టెస్ట్ దాకా ఎందుకు..! ఇప్పటికైనా తెలిసింది కదా, భారతీయుల తెలివి ఏంటో..!

(సేకరణ)

శ్రీరామ పట్టాభిషేకం కథ

అరణ్యవాసానికి పద్నాలుగు సంవత్సరాలు ముగిశాయి. రావణాసురుని సంహరించి, సీతామాతను తిరిగి తీసుకొచ్చిన రాముడు, వానర సైన్యంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్య వైపు ప్రయాణిస్తున్నాడు. భరతుడు అయితే రోజూ రాముని పాదుకలనే పట్టాభిషేకం చేసినట్లు రాజసింహాసనంపై ఉంచి పాలన చేస్తున్నాడు. అతని హృదయం మాత్రం అన్నయ్య రాక కోసం తహతహలాడుతోంది.
ఒకరోజు, ఆకాశంలో పుష్పక విమానం ప్రత్యక్షమవుతుంది. నగరం అంతా ఆనందంతో ఉప్పొంగుతుంది. “రాముడు వచ్చేశాడు! రాముడు వచ్చేశాడు!” అని జనాలు పూలు చల్లుతూ, మంగళవాయిద్యాలతో స్వాగతం చెబుతారు.

భరతుడు రాముని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాముడిని చూసి హృదయం తేలిపోతుంది. తమ్ముడు అన్నయ్యకు నమస్కరిస్తాడు. రాముడు భరతుని హత్తుకుంటాడు. ఆ సంబరాలు చూడటానికి దేవతలు కూడా దిగివచ్చారట!

తర్వాత పెద్ద ఏర్పాట్లు జరిగాయి. అయోధ్య నగరాన్ని పుష్పాలతో, దీపాలతో అలంకరించారు. వశిష్ఠ మహర్షి నేతృత్వంలో మహా యజ్ఞం జరిగింది. మంత్రోచ్చారణల మధ్య రాముడు, సీతాదేవితో కలిసి గంగాజలంతో అభిషేకం చేయబడ్డాడు.

ఆయన తలపై రాజమకుటం పెట్టారు. జనులు “జయ శ్రీరామ్!” అంటూ హర్షధ్వానాలు చేశారు. లక్ష్మణుడు పక్కన నిలబడి అన్నయ్యకు సహాయంగా ఉన్నాడు. హనుమంతుడు సంతోషంతో గగనాన్ని తాకేంత లేస్తూ హర్షధ్వానాలు చేశాడు.

ఆ రోజు నుండీ శ్రీరాముని పాలన ప్రారంభమైంది. **రామరాజ్యం**గా గుర్తింపు పొందిన ఆ కాలంలో:
- ఎవరూ ఆకలితో ఉండరు,
- ఎటువంటి దోపిడీ ఉండదు,
- వృద్ధులు గౌరవం పొందుతారు,
- న్యాయం తిరుగులేని ధర్మంగా నిలుస్తుంది.

అంతా శాంతియుతంగా, ఆనందంగా జీవించారు. శ్రీరాముని పాలన ఎప్పటికీ ఆదర్శంగా నిలిచిపోయింది.
---

Friday, April 4, 2025

ఏదైన పని వాయిదా వెయ్యడాన్ని ఎలా మానుకోవాలి?

పనులను వాయిదా వెయ్యడం (ప్రోక్రాస్టినేషన్) అనేది చాలా మందికి ఒక సాధారణ సమస్య. దీన్ని అధిగమించడానికి కొన్ని సాధ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

పని వాయిదా వెయ్యడాన్ని ఎలా మానుకోవాలి:

  • పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించండి: ఒక పెద్ద పనిని చూసి భయపడకుండా, దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ప్రతి భాగాన్ని పూర్తి చేయడం మీకు సులభంగా అనిపిస్తుంది.మీ పనికి సంబంధించిన స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఎందుకు ఆ పని చేయాలి, దాని వల్ల ఏమి లాభాలు ఉంటాయి అని గుర్తుచేసుకోవడం సహాయపడుతుంది. ఈ లక్ష్యాలు SMART (Specific, Measurable, Achievable, Relevant, Time-bound) గా ఉండాలి.
  • ఒక సమయంలో ఒక పని చేయండి: ఒకేసారి అనేక పనులు చేయాలని ప్రయత్నించడం వల్ల మీరు ఏ పనినీ పూర్తి చేయలేరు. ఒక పనిని పూర్తి చేసి, తర్వాత మరొక పని చేయండి.ఏ పనిని ముందు చేయాలి, ఏది తరువాత చేయాలి అనే విషయంలో స్పష్టత పొందండి. Eisenhower Matrix లాంటి పద్ధతులు సహాయపడవచ్చు (తక్షణ, ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం).
  • సమయ పట్టికను తయారు చేసుకోండి: ప్రతిరోజు చేయాల్సిన పనులకు ఒక సమయ పట్టికను తయారు చేసుకోండి. ఆ సమయ పట్టికను పాటించడానికి ప్రయత్నించండి.ఒక పనికి ప్రత్యేకంగా సమయం కేటాయించండి. ఉదాహరణకు, "ఈ 30 నిమిషాలు కేవలం ఈ పని కోసం" అని నిర్ణయించుకోండి.
  • విరామాలు తీసుకోండి: నిరంతరం పని చేయడం వల్ల మీరు అలసిపోతారు. కొంత సమయం తర్వాత విరామాలు తీసుకోండి.మీరు పని చేసే సమయంలో మిమ్మల్ని మీరు అంతరాయం కలిగించే వాటిని గుర్తించండి మరియు వాటిని తొలగించండి. సోషియల్ మీడియా, ఫోన్ నోటిఫికేషన్లు మొదలైన వాటిని ఆఫ్ చేయండి.
  • ఒక ప్రత్యేకమైన పని ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోండి: పని చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ ప్రదేశంలో మీరు పని చేయడానికి అవసరమైన అన్ని వస్తువులు ఉండేలా చూసుకోండి.
  • ఇతరులతో కలిసి పని చేయండి: మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి పని చేయండి. వారితో కలిసి పని చేయడం వల్ల మీకు మరింత ప్రేరణ లభిస్తుంది.
  • ప్రతిఫలాలను నిర్ణయించుకోండి: ప్రతి పనిని పూర్తి చేసిన తర్వాత మీకు మీరే ఒక చిన్న ప్రతిఫలాన్ని ఇవ్వండి. ఉదాహరణకు, ఒక పుస్తకం చదవడం, ఒక చిన్న నడకకు వెళ్లడం లేదా మీకు ఇష్టమైన ఆహారాన్ని తినడం.

వాయిదా వేయడానికి కారణాలు:

  • భయం: కొత్త పనులు చేయడం లేదా విఫలమయ్యే భయం వల్ల కొందరు పనులను వాయిదా వేస్తారు.
  • పని భారం ఎక్కువగా ఉండటం: చాలా పనులు చేయాల్సి ఉంటే, కొన్ని పనులను వాయిదా వేయడం సహజం.
  • ఆసక్తి లేకపోవడం: చేయాల్సిన పని మీకు ఆసక్తికరం కాకపోతే, దాన్ని వాయిదా వేయడం సులభం.మనం ప్రతిసారీ ప్రేరణతో ఉండలేం. అలవాటుగా పని చేయడం ద్వారా మాత్రమే పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతాం.
  • పరిపూర్ణత కోసం వెతకడం: ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలనే కోరిక కూడా పనులను వాయిదా వేయడానికి కారణం కావచ్చు."అందంగా చేయలేకపోతే అసలు చేయనక్కర్లేదు" అనే ఆలోచన మానుకోండి. సర్వప్రధమంగా పని మొదలుపెట్టడం ముఖ్యమని గుర్తించండి.

ముఖ్యమైన విషయం:

పని వాయిదా వేయడం ఒక అలవాటు. ఈ అలవాటును మార్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ, మీరు నిరంతరం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు.

రోజూ డార్క్ చాక్లెట్ తినడం మంచిదేనా?

డార్కు ఛాక్లెట్లు మంచి పోషక విలువలు కల్గియుండుట వలన ఆరోగ్యానికి చాలా మంచివని నిరూపించబడినాయి,

ఈ డార్కు ఛాక్లెట్‌ ఎంత సేపండి అలా చూస్తూనే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది , తీపిదనం కొద్దిగా ఉండే ఈ చాక్లెట్‌లో కొద్దిగా వగరు కూడా అనిపించవచ్చును సారు!

GODIVA masterpieces ' best dark chocolate (బెల్జియమ్‌ డార్కు ఛాక్లెట్‌లు)

బ్లడ్‌ ప్రెషర్ను ::‌ తక్కువ ప్రెషర్‌ను, ఎక్కువ బ్లడ్‌ప్రెషర్‌ను కాకుండగా ఈ డార్కు ఛాక్లెట్లు నియంత్రణ చేస్తాయి,

మంచి కొలెస్ట్రాల్‌ను కూడ క్రమ పద్దతి లో యుంచి చెడు కొలెస్ట్రాల్‌ను లివర్‌కు పంపటంతో అది మన శరీరము నుండి బయటకు పంపించి వేస్తుంది,

బరువు తగ్గాలంటే పరగడుపున లేదా భోజనము చేయక ముందు లేదా చేసాక అరగంట తర్వత డార్కు ఛాక్లెట్లు తినండి,

కొన్ని విటమిన్‌లకు మన డార్కు ఛాక్లెట్‌లు ఉత్ప్రేరకాలుగా పనిచేయటమేగాక

బలమైన కారణాలుగా కూడా ఉండటము వలన

గుండెకు రక్త ప్రసరణ ను సాఫీగా ప్రవహింహచేయుటకు కారకములుగా మరియు

దాని వలన హృద్రోగ సమస్యలను చాలా వరకు కట్టడి చేస్తుంది లేదా నివారణ కు ఈ డార్కు ఛాక్లెట్టులు పని చేస్తాయి,

ఢార్కు ఛాక్లెట్లులు తింటే సూర్యరశ్మినుండి మన శరీరంపైని చర్మాన్ని సంరక్షిస్తుంది

అన్నింటి కన్న మిన్న అందఱికి తెలిసినదే డార్కు ఛాక్లెట్‌‌లు మన బుద్ది కుశలతను పెంపొందిస్తుంది

మేము కొన్ని సంవత్సరాలనుండి ప్రతీ రోజు మధ్యాహ్నపు భోజనం కాగానే మా ఆవిడ ఫ్రిజ్‌లో నుండి ఒక ఛాక్లట్టు తెచ్చి నా చేతులో పెడుతుంది !!

ఏదొ ఒక పూట తప్పని సరిగా డార్కు ఛాక్లెట్‌ను లేదా ఛాక్లెట్‌లను నోటిలో వేయాలిసిందే ….

ట్రఫస్‌ మేలైనవి ….COSTCO లో

హోల్‌సేల్‌గా కొని, బంధుమితృలతో పంచుకున్నవి …।

డార్కు చాక్లెట్టులు మధుర భావనల ప్రేరకాలు అని ఎక్కడో ఎప్పుడో చదివాను,

సరే ఎప్పుడు తినాలి , ఎన్ని తినాలి ::

సాధారణంగా మధ్యాహ్నం సుష్టుగా తిని ఆరామ్‌గా కూర్చొని ఒక డార్కు ఛాక్లెట్‌ నోటిలో వేసుకొని చప్పరించండి ,

పగటి భోజనం రాత్రి భోజనం మధ్యలో సాయంత్రం పూట చిఱుతిళ్లలాగా కూడా లాగించేయండీ కాని …రోజుకు ముప్ఫైనుండివఅరవై గ్రాముల వరకే … "అంతే " తినండి,

గమనిక::: ఇదంతా చదివి ఈ డార్కు ఛాక్లెట్లు ఆయా ఆరోగ్య సమస్యల నివారణకు ఇవ్వే మందులని నిర్ధారణకు రావద్దు,ఇవి కూడా ఆయా విషయాలలో మన ఆరోగ్యానికి తగు మాత్రంగా సహాయకారంగా ఉండునని చదువరులకు విన్నవించుకుంటున్నాను .

{ సర్వేజన సుఖినోభవంతు }

॥ ధన్యవాదాలు ॥

జీవితాంతం టాబ్లెట్లే అయితే… స్టంట్లు ఎందుకు?

హృదయ సంబంధిత సమస్యలపై సాధారణ వైద్య పరీక్షల కోసం  ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించిన ఒక  వ్యక్తి, అనుకోకుండా ఊహించని విషయాన్ని ఎదుర్కొన్నారు. హార్ట్‌లో బ్లాక్స్ ఉన్నాయని వైద్యులు గుర్తించి, తక్షణమే ఆంజియోగ్రామ్ చేయించాలని, అవసరమైతే స్టంట్ వేయాల్సి వస్తుందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆంజియోగ్రామ్ చేయించేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడంతో, తాత్కాలికంగా మందులు వ్రాయడం జరిగింది.

ఆ టాబ్లెట్లే ఆయనకు అప్పటినుండి ఇప్పటివరకు ప్రాణాధారంగా మారాయి. ప్రతి సంవత్సరం నిరంతరంగా బ్లడ్ కొలెస్టరాల్, ఈసీజీ, ఇతర ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటూ, నూనె పదార్థాలు తగ్గించి ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. 

కొన్నాళ్లకు మరో సమస్య – గాల్ బ్లాడర్ సంబంధిత సమస్యతో  ప్రముఖ ఆసుపత్రిని సంప్రదించారు. గాల్ బ్లాడర్ శస్త్రచికిత్సకు ముందు, హార్ట్ సమస్యను పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆంజియోగ్రామ్ చేయగా, రెండు బ్లాక్స్ ఉన్నాయని, వాటిలో ఒకటి 85%, రెండవది 68% ఉన్నాయని తేలింది. స్టంట్ వేయాలన్న సలహా వచ్చినా, మొదట గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిపి, తరువాత స్టంట్ వేయాలని చెప్పారు. ఆ శస్త్రచికిత్స అనంతరం మాత్రం స్టంట్ శస్త్రచికిత్స చేయించుకోకుండా, మళ్లీ టాబ్లెట్లతోనే కొనసాగారు.

ఇప్పటికీ అదే రెండు మందులు – *క్లోపిడోగ్రెల్* మరియు *స్టాటిన్* – రోజూ వాడుతున్నారు. రక్తాన్ని పలుచగా ఉంచే ఈ మందులు బ్లాక్స్ పెరగకుండా నిరోధించడంతో పాటు, ఆరోగ్యం నిలకడగా ఉండేలా చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

అయితే, ఇటీవల ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు – స్టంట్ వేయించినవారు కూడా ఇదే టాబ్లెట్లు జీవితాంతం వాడుతున్నారు. అంటే శస్త్రచికిత్స చేసుకున్నా, చేసుకోకపోయినా పరిస్థితి పెద్దగా మారడం లేదన్న అనుమానాలు ఆయనకు కలుగుతున్నాయి. అంతేగాక, స్టంట్‌ను శరీరం అంగీకరించేందుకు ఇవ్వబడే మందులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచడం వల్ల, ఇతర వ్యాధులకు అవకాశం పెరుగుతున్నదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

**“ఈ నేపథ్యంలో, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్టంట్ వేయించుకోవడంలో నిజంగా ప్రయోజనం ఏంటి?”** అన్న ప్రశ్న ఆయన ఎత్తిచూపుతున్నారు. 

ఇది ఒక్క వ్యక్తికే పరిమితం కాని ప్రశ్న కాదు. ఈయన అనుభవం అనేకమంది మధ్యతరగతి పేషెంట్ల ఆలోచనలకు ప్రతిధ్వనిగా నిలుస్తోంది. మెడికల్ రంగం నిత్యం అభివృద్ధి చెందుతుంటే, దీని ప్రయోజనాలు ప్రజల వరకు చేరాలంటే… అవగాహన, విశ్వసనీయ సమాచారం, సమగ్ర విశ్లేషణ అత్యవసరం.

**స్టంట్‌లు జీవిత రక్షకమా? లేక జీవితాంతం ఆధారపడే చికిత్సామా?**  
ఈ ప్రశ్నకు సమాధానం రోగి పరిస్థితిపై ఆధారపడి ఉండొచ్చు. కానీ అది ఖచ్చితంగా ప్రజల మధ్య చర్చకు తీసుకొచ్చే ఒక అంశం. 

**ఈ కథనంలోని విషయం, వైద్యవిశ్వాసాలను ప్రశ్నించాలన్న ఉద్దేశంతో కాదు. మరింత సమాచారం, స్పష్టత కోసం ప్రజల్లో చైతన్యం పెరగాలని ఆశతో.**
(సేకరణ)

స్త్రీలకు ఉన్నట్లే పురుషులకూ ధర్మ శాస్త్రంలో తమ విధులున్నాయా?

మనకందరికీ స్త్రీలు ఎలా ఉండాలని ధర్మ శాస్త్రాల్లో చెప్పారో తెలుసు.

"కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ… "

పై శ్లోకానికర్ధం చాలా మందికి తెలుసు, అందుకే మళ్ళా వ్రాయడం లేదు.

ఇకపోతే పురుషులు ఎలా ఉండాలోనన్న విషయం కామందక నీతిశాస్త్రం లో చెప్పబడింది.

దానిగురించీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు.

కార్యేషు యోగ, కరణేషు దక్ష:

రూపేచ కృష్ణః క్షమయా తు రామః |

భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః ||

(కామందక నీతిశాస్త్రం)

కార్యేషు యోగీ పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.

కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. ఇక్కడ రూపం అంటే... బాహ్య రూపం కాదు. మానసికంగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.

క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

భోజ్యేషు తృప్తః భార్య/ తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

సుఖదుఃఖ మిత్రం సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు - (ఈ ఆరు పనులు) సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.


రాశి ప్రకారం చేతి మణికట్టుకు ఏ రంగు దారం కట్టుకుంటే అదృష్టం కలిసొస్తుంది!

భారతీయులు, ముఖ్యంగా హిందువులు చాలా రకాల సంప్రదాయాలు ఫాలో అవుతారు. జ్యోతిష్యంలో సూచించిన పరిహారాలు నమ్ముతారు, వాటిని పాటిస్తారు.

ఇలాంటి వాటిలో ఒకటి చేతికి దారం కట్టుకోవడం. చాలామంది చేతులకు వివిధ రకాల రంగురంగుల దారాలు, కంకణాలు, రుద్రాక్షలు కట్టుకుంటారు. ఇవి మతపరమైన ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అయితే మీ రాశి ప్రకారం సరైన రంగు దారం కట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

జ్యోతిష్యం ప్రకారం.. ప్రతి రంగును ఏదో ఒక గ్రహం పాలిస్తుంది. మనం చేతికి కట్టుకునే దారం రంగు కారణంగా, ఆ రంగును పాలించే గ్రహం ఆశీర్వాదం మనకు లభిస్తుంది. జీవితంలో అదృష్టం పెరుగుతుంది. ప్రతికూల శక్తి నుంచి రక్షణ లభిస్తుంది. ఇంతకీ ఏ రాశివారు చేతి మణికట్టుకు ఏ రంగు దారం కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

* సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్య భగవానుడు. సూర్యుని ఆశీర్వాదం పొందాలంటే, ఈ రాశివారు చేతికి నారింజ లేదా ఎరుపు లేదా కుంకుమ రంగు దారం కట్టుకోవాలి.

* మేషం, వృశ్చికం
మేషం, వృశ్చిక రాశుల పాలక గ్రహం అంగారకుడు. అందుకే ఈ రాశుల వారు కుజుడు, హనుమంతుడి ఆశీర్వాదం కోసం చేతికి ఎర్ర దారం కట్టుకోవాలి. దీనివల్ల మీ అదృష్టం పెరుగుతుంది.

* కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. జన్మ నక్షత్రంలో చంద్రునికి సంబంధించిన మంచి ఫలితాలను పొందడానికి మీ చేతికి తెల్లటి దారం కట్టుకోవాలి. ఒకవేళ అది మురికిగా మారితే, ప్రతి నెల పౌర్ణమి రోజున దాన్ని మార్చాలి.

* వృషభం, తుల
వృషభం, తుల రాశుల పాలక గ్రహం శుక్రుడు. ఈ గ్రహంతో పాటు ఇతర విశ్వ శక్తుల ఆశీస్సులు పొందడానికి ఈ రాశుల వారు చేతికి తెల్లటి పట్టు దారం కట్టుకోవాలి. దీనివల్ల మీకు సంపద లభిస్తుంది.

* మకరం, కుంభం
మకరం, కుంభ రాశి వారికి అధిపతి శని దేవుడు. శని ఆశీర్వాదం కోసం ఈ రెండు రాశుల వారు చేతికి బ్లూ కలర్ కాటన్ దారం కట్టుకోవాలి. దీనివల్ల సాడే సాతి, పనౌతి వంటి ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు.

* మిథున రాశి, కన్యా రాశి
మిథున రాశి, కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. బుధుని అనుగ్రహం కోసం చేతికి ఆకుపచ్చ రంగు దారం కట్టుకోవాలి.

* ధనుస్సు, మీన రాశి
ధనుస్సు, మీన రాశుల వారికి అధిపతి దేవగురువు బృహస్పతి. బృహస్పతి అనుగ్రహం కోసం ఈ రెండు రాశుల వారు చేతికి పసుపు రంగు పట్టు దారం కట్టుకోవాలి. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది, జీవితంలో శ్రేయస్సును తెస్తుంది.

* రాహువు, కేతువు
రాహువు, కేతువులతో పాటు, భైరవ దేవుడి ఆశీర్వాదం పొందడానికి మీ చేతికి నల్ల దారం కట్టుకోవడం మంచిది.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే.

Wednesday, April 2, 2025

పటిక బెల్లాన్ని కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే..?

పటిక బెల్లం ఆరోగ్యకరమైనది. అందుకే ఆలయాల్లో సైతం ఈ పటిక బెల్లాన్ని వాడతారు. వైద్యులు కూడా పంచదారను విషంతో పోలుస్తారు, అందువల్ల పంచదార బదులు తీపి కోసం పటిక బెల్లం లేదా నల్లబెల్లం వాడటం ఎంతో మేలు.

ఈ రోజుల్లో మనం పటిక బెల్లం వాడటం మానేస్తున్నాం. టీలో వేసుకొని… దాన్ని కరిగించుకునేంత టైమ్‌ కూడా లేని బిజీ రోజులు ఇవి. కానీ పటిక బెల్లం వాడటం వల్ల మనం ఎన్నో రకాల వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. పటిక బెల్లం వాడటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. చాలా మందికి శరీరంలో సరిపడా రక్తం ఉండదు. ఐరన్‌ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం. అందుకు మనం తరచూ పటికబెల్లం వాడుతూ ఉంటే… రక్తంలో హిమోగ్లోబిన్‌ లెవల్‌ పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దానివల్ల రక్తహీనత, నీరసం, అలసట, తల తిరగడం వంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

దగ్గు, జలుబు పెద్దవాళ్లను బాగా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమస్య ఉంటే… నల్ల మిరియాల పొడి, తేనె, పటికబెల్లం పొడిని బాగా కలిపి పేస్టులా చెయ్యండి. దాన్ని రాత్రివేళ తినండి. మంచి ఫలితం ఉంటుంది. ఉదయంవేళ నల్ల మిరియాల పొడి, పటికబెల్లం పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నా ఆరోగ్యం మెరుగవుతుంది.

నోటికి రుచికరంగా ఉండటమే కాదు… పటికబెల్లం మన బాడీని శక్తిమంతంగా చేస్తుంది. ఎంత పని చేసినా శక్తితో ఉండగలం. కొంత మందికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వారు పటిక బెల్లం తరచూ వాడాలి. ఈ సమస్యను పటికబెల్లం వెంటనే పరిష్కరిస్తుంది. ఈ మధ్య అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు పెరుగుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. పటికబెల్లం జీర్ణవ్యవస్థను సరిగా చేస్తుంది. ఏం తిన్నా ఆ తర్వాత పటికబెల్లం తీసుకుంటే… చక్కగా అరిగిపోతాయి. పటిక బెల్లం వల్ల మనకు తెలియని ఆరోగ్యాన్ని సక్రమంగా పెట్టే గుణాలు ఉన్నాయి. అందుకే మన డైలీ లైఫ్‌లో పటిక బెల్లానికి ఏదోవిధంగా ఒక భాగంగా చేసుకుందాం.

ఒక్క కండువా - ఎన్ని అర్ధాలో..

ఎడమ  వైపు  వేసుకుంటే భార్య  జీవించి  ఉంది  అని  అర్ధం*

*కుడివైపు  వేసుకుంటే భార్య  చనిపోయింది  అని  అర్ధం*

*రెండువైపులా  వేసుకుంటే గౌరవ సూచకం*

*నెత్తిమీద వేసుకుంటే  దివాలా  తీసినట్టు ,  లేదా  విచారంగా  ఉన్నట్టు*

*తలకు  చుట్టుకుంటే పాగా  వేసేసినట్టు*

*ముఖం  చుట్టూ  కట్టుకుంటే  ఎండలో  గానీ  చలిలో  గానీ  రక్షణ  కల్పించుకున్నట్టు*

*నడుముకు  చుట్టుకుంటే   వీరత్వం  ప్రదర్శిస్తున్నట్టు*

*తలకు  చుట్టుకుని చెవులను  కవర్ చేసి   గడ్డం  దగ్గర  ముడి  వేస్తే  చలి  బారినుండి  రక్షించుకున్నట్టు*

*తలకు  చుట్టుకుని  వెంక  ముడి  వేసి అంచులు  వేలాడదీస్తే   దుమ్మునుంది  రక్షణ  కల్పించుకున్నట్టు*

*తల  ముక్కులను  రెండూ  కవర్  చేస్తే  మీ  ముఖం  ఎవరూ  గురుతు  పట్టకూడదు అని  భావిస్తున్నట్టు*

*ముక్కును  మాత్రం  కవర్  చేస్తే  చాలా  అపరిశుభ్రమిన  వాతావరణం  లో  మీరు  ఉన్నట్టు*

*కూర్చుని కండువా  ఎడమ  భుజం  మీద  వేసుకుని   రెండు  చేతులతో  అంచులు  పట్టి  ఉంటె ఆశీస్సులు  కోరుతూ అక్షంతలు అర్దిస్తున్నట్టు*

*కూడా  బ్యాగ్ లేకపోతే, ఏదైనా  వస్తువు  మూటకట్టుకోడానికి ఉపయోగపడుతుంది.!!

Tuesday, April 1, 2025

Female Viagra for menopause woman

Female Viagra, often referring to **flibanserin (Addyi)** or **bremelanotide (Vyleesi)**, is used to treat **hypoactive sexual desire disorder (HSDD)** in premenopausal and postmenopausal women. It helps improve sexual desire and reduces distress related to low libido.
### **How to Use:**
1. **Flibanserin (Addyi)**  
   - Take **one 100 mg tablet** at **bedtime** daily.  
   - Avoid alcohol, as it can cause severe low blood pressure.  
   - Effects may take **4–8 weeks** to notice.  

2. **Bremelanotide (Vyleesi)**  
   - Given as a **self-injection** under the skin, about **45 minutes before sexual activity**.  
   - Can be used up to **8 times per month** but not more than once per 24 hours.  

### **Benefits for Menopausal Women:**
- Increases **sexual desire** and interest.  
- Reduces **emotional distress** related to low libido.  
- May help **balance neurotransmitters** in the brain, enhancing mood.  
- Improves overall **sexual satisfaction**.  

### **Side Effects:**
- Dizziness, fatigue, nausea  
- Low blood pressure  
- Dry mouth, headache  

These medications are not suitable for everyone, so consult a doctor to determine if they’re right for you. Would you like recommendations on natural alternatives as well?

శ్రీరాముడికి ఉన్న 16 సుగుణాలు ఏమిటో మీకు తెలుసా..?

శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతిరూపమని పేర్కొంటారు. అంతేకాదు చిన్నచిన్న సామెతలలో అంటే రాముడు మంచి బాలుడులా ఎన్నో ఉన్నాయి. రామ రాజ్యం రామ రాజ్యం అంటుటే విన్నాం కానీ మనం చూడలేదు..

మరి రామ రాజ్యం అంతలా గొప్పగా వెలుగొందేందుకు కారణం ఆ నీలిమేఘశ్యాముని సుగుణాలే. అసలు రాముడికి రామాయణంలో చెప్పిన గుణగణాలు ఎవో మీకు తెలుసా…

రాముడికి 16 సుగుణాలు ఉన్నాయని ప్రశస్తి. అవి ఏంటో చూద్దాం… గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యభాషి, దృఢ, నిష్టకలవాడు, సదాచారయుతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రిదర్శనుడు, మనోనిగ్రహం కలవాడు, క్రోధం లేనివాడు, అసూయలేనివాడు, రణభయంకరుడు, కాంతిమంతుడు. అందుకే రాముడ్ని సకల గుణ సంపన్నుడు అంటారు.

అందుకనే స్త్రీలు సైతం రాముడి లాంటి వారు భర్తగా రావాలని కోరుకుంటారు. మరి అంతటి సగ్గుణ సంపన్నుడు అయిన రాముడు తన భార్య సీతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు, అరణ్యాల్లో ఎందుకు విడిచిపెట్టాడు.. అంటే లోకం.. లోకులు కాకుల వంటి వారు, ఎంతటి రాముడు అయినా సరే కాకుల్లాంటి లోకులకు లొంగక తప్పలేదు. కనుక మనం సమాజంలో జీవించేటప్పుడు వాళ్లను పట్టించుకోవాల్సిన పనిలేదని అర్థం.

మీ సెకండ్ సోర్స్ అఫ్ ఇన్కమ్ ఏ విధానం లో సంపాదిస్తున్నారు ?

ప్రతి ఒక్కరూ తమ డ్రీం లైఫ్ గడపాలని కోరుకుంటారు, కానీ ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని సాధించలేరు. మీ ఇన్కమ్ ని పెంచుకోవటానికి మీరు ఎంత ఎక్కువ సమయం మరియు కృషిని వెచ్చిస్తే, మీరు కోరుకున్న జీవితాన్ని గడపడానికి మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించే అవకాశాలు ఎక్కువ. మీరు మీ సమయం మరియు వ్యక్తిగత అభివృద్ధిలో మరింత స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు. మీరు ప్రతి నెలా ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరుల నుండి రాబడిని పొందుతూ ఫైనాన్సియల్ ఇండిపెండెన్స్ సాధించాలని మరియు ప్రపంచాన్ని పర్యటించాలని కోరుకుంటే, మీరు ఆ లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు విజయం యొక్క మూల్యాన్ని చెల్లించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని గుర్తుంచుకోండి.

ఇప్పుడు వున్న ఇంటర్నెట్ ప్రపంచం లో ఎక్కువ మంది సోషల్ మీడియా డిస్ట్రక్షన్స్ లో మునిగిపోయి సెకండరీ ఇన్కమ్ ఆలా ఉంచండి. ప్రైమరీ ఇన్కమ్ కి కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఇక్కడ మనం రెండో ఇన్కమ్ తీసుకోవాలి అంటే సోషల్ మీడియా ని ఇంటర్నెట్ ని మనం వాడుకోవాలి తప్ప డిస్ట్రక్ట్ అవ్వకూడదు.

నా గురించి చెప్పాలి అంటే నేను ఇప్పుడు నేను చేసే హోమ్ బేస్డ్ బిజినెస్ నుండి కేంద్రం గా చేసుకొని వివిధ రకాలు గా డిజిటల్ బిజినెస్ మోడల్ లో పొందుతున్నాను.

రెండో ఆదాయం మొదలు పెట్టాలి అంటే మనం ఇప్పుడు ఏదైనా జాబ్ లేదా బిజినెస్ చేస్తుంటే ఇంకో వుద్యోగం లేదా వ్యాపారం మొదలు పెట్టవచ్చు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే టైం . మనం టైం పెట్టటం చాల ముఖ్యం.

నేను నా ప్రైమరీ బిజినెస్ దాదాపు 25 సంవత్సరాల నుండి ఒక బిజినెస్ సెంటర్ కాలేజీ రోడ్ లో నడుపుతున్నాను. నాకు వున్నా కొన్ని ఆరోగ్య సమస్య ల వలన నాకు బాగా తెలిసిన ఒక మిత్రుని ద్వారా ఒక రెండో ఆదాయ అవకాశం నాకు పరిచయం అయింది. ముందు నాకు వున్నా సమస్య కి కొన్ని ప్రొడక్ట్స్ వాడటం వలన మాత్రమే తరువాత ఆ ప్రొడక్ట్స్ ని కొంతమందికి పరిచయం చేయటం ద్వారా పార్ట్ టైం గా కొంత ఇన్కమ్ పొందటం మొదలు పెట్టాను.

మీరు కూడా ఏదైనా సరే వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ముందు చేసే జాబ్ లేదా బిజినెస్ వాడాలి ప్రయత్నించవద్దు. అది చేస్తూనే పార్ట్ టైం లో మొదలు పెట్టండి. ఎందుకు అంటే ఒకవేళ రెండో బిజినెస్ సరిగా లేకపోతే ఇబ్బంది పడతారు.

అయితే ఎప్పుడు అయితే PANDEMIC వచ్చిందో నా మొదటి బిజినెస్ నుండి అసలు ఆదాయం రావటం ఆగిపోయింది. ఒక్కసారి నాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. రెండో బిజినెస్ కూడా పూర్తి గా ఆగి పోయింది. అప్పుడు నాకు వున్నా 4 క్రెడిట్ కార్డ్స్ నుండి రొటేషన్ పద్దతి లో వాడుకుంటూ కొద్దీ రోజులు గడిపాను. ఎందుకు అంటే మేము అప్పటివరకు హోటల్ మీటింగ్స్ లేదా హోమ్ మీటింగ్స్ ద్వారా వ్యాపారం వేరే వాళ్ళకి పరిచయం చేయటం అలవాటు వుంది. PANDEMIC వలన ఆ అవకాశం లేకుండా పోయింది. అప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎలా వ్యాపారం చేయాలి అనేది నేర్చుకున్నాను.

Magic ఎక్కడ జరిగింది అంటే సోషల్ మీడియా లో మొదలు పెట్టిన తరువాత ప్రతిరోజు చాలామందికి నా వ్యాపారం లేదా ప్రొడక్ట్స్ వాళ్ళ అవసరం గుర్తించి పరిచయం చేయటం మొదలు పెట్టాను. ఒక 6 నెలల్లో మంచి ఆదాయం తీసుకోవటం జరిగింది.

ఇప్పుడు నేను ఎలా సోషల్ మీడియా లో వ్యాపారం చేసానో కొంత మందికి నాలాగా ఇబ్బంది పడుతున్న వారికీ TRAINING ఇచ్చే ఒక సిస్టం ని నిర్మించాను. అలా ఇంకో ఆదాయ వనరుని ఏర్పాటు చేసుకున్నాను.

సోషల్ మీడియా లో బిజినెస్ చేయాలి అంటే కొన్ని టూల్స్ కావాలి . కొంతమంది మీరు ఏమి టూల్స్ వాడుతున్నారు అని అడిగినప్పుడు వాటిని వాళ్ళకి suggest చేయటం ద్వారా Affiliate మార్కెటింగ్ కూడా మొదలు పెట్టాను.

నేను చేసే వ్యాపారం గురించి బ్లాగ్ మరియు నా సొంత వెబ్సైటు (3) నేనే స్వయంగా నిర్మించుకున్నాను. 1. నా పర్సనల్ 2. Kishore Reddy Alla 3. Software system ని recommend చేయటానికి. అయితే ఈ ప్రాసెస్ లో నాకు వచ్చిన ఆదాయం నుండి నేను కొంత భాగం నేర్చుకోవటానికి కేటాయించ వలసి వచ్చింది. కొన్ని కోర్సెస్ లో జాయిన్ అయ్యాను. Intermediate మాత్రమే చదివి నెలకి 1 crore పైగా ఆదాయం తీసుకుంటున్న SIDDHARTH RAJSEKAR దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. Systems & Tribes ఎలా నిర్మించాలి అని.

నేను ఏదైతే కోర్స్ లేదా కమ్యూనిటీ లో చేరానో అక్కడనుండి నేర్చుకున్నానో ఆ కమ్యూనిటీ ని కొంతమంది కి explain చేయటం మరియు వాళ్ళకి అవసరం ఉంటే నేను పరిచయం చేయటం ద్వారా కొంత ఆదాయం వస్తుంది.

నేను ఏదైతే ఇప్పుడు నా బిజినెస్ ఆటోమేషన్ చేయటానికి వాడే system ని కొంతమంది కి పరిచయం చేయటం ద్వారా కొంత ఆదాయం వస్తుంది.

నా 4 సంవత్సరాల ప్రయాణం లో నేను నేర్చుకున్న విషయాలని, వివిధ కోర్సెస్ రూపం లో చేసి కొత్త గా ఎవరు అయితే వ్యాపారం మొదలు పెట్టాలి లేదా అప్పటికే వ్యాపారం లో వున్న వారికీ వారి వ్యాపారం సోషల్ మీడియా లేదా డిజిటల్ టూల్స్ వాడటం ద్వారా ఎలా వ్యాపార వృద్ధి చేసుకోవచ్చో నేర్పటం ద్వారా ఇంకో ఆదాయ వనరు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం లో వున్నాను. ఎందుకు అంటే అన్ని విషయాలు మన స్వంతంగా నేర్చుకుని ఎక్కువ సమయం వృధా చేసుకోవటం అనేది ఇప్పుడు నా విషయం లో జరిగింది. అందరికి ఆలా సమయం మరియు ఎక్కువ డబ్బులు వృధా కాకుండా ఒక సిస్టమాటిక్ పద్దతి లో నేర్పటం నా ముందున్న ముఖ్యమైన లక్ష్యం.

బిజినెస్ లో కొన్ని ప్రాసెస్ లు ఆటోమేట్ చేయటం, మరియు సోషల్ మీడియా లో మన presence ఉండటం ఇప్పుడు వున్న Internet ప్రపంచం లో తప్పనిసరి. ఎందుకు అంటే డబ్బులు, సమయం ఆదా అవుతాయి. కస్టమర్ satisfaction కూడా ఎక్కువ ఉంటుంది. ex : ఎవరైనా కస్టమర్ కొత్త contact అయ్యినప్పుడు మన వ్యాపారం గురించి వివరాలు వాళ్ళకి తెలిసే విధంగా మరియు వాళ్ళని follow-up చేయటానికి కొన్ని టూల్స్ ఉంటే బాగుంటుంది.

ఇప్పుడు నేను నా ముందు బిజినెస్ ని పూర్తిగా పక్కన పెట్టి ఈ కొత్త బిజినెస్ ని నా ముఖ్యమైన ఆదాయ వనరు గా చేసుకున్నాను. ఎక్కువ మందికి వారి వ్యాపారం నిర్మించుకోవడానికి మరియు మొదలు పెట్టటానికి సహాయం చేస్తున్నాను. నేను నాకు ఇష్టమైన పని చేయటం ద్వారా FREEDOM LIFE ని ENJOY చేస్తున్నాను.

వ్యాపారం మొదలు పెట్టటం మరియు విజయం సాధించాలి అంటే అలా జరిగి పోదు. నిరంతరం మన కృషి, పట్టుదల ఉండాలి. మంచి mentors ని కూడా ఎంచుకోవాలి.


(సేకరణ)

మీ కారు డాష్‌బోర్డ్‌పై దేవుడి విగ్రహాన్ని ఉంచారా? అప్పుడు దీన్ని చదవండి.

జీవితంలో శ్రేయస్సును నిర్ధారించడానికి ప్రజలు తమ ఇళ్లలో దేవుని విగ్రహాలను ఉంచుకుని పూజిస్తారు. ఎక్కడ దేవుని విగ్రహం ఉంచినా లేదా ఎక్కడ దేవుని పేరు వ్రాయబడిందో, ఆ స్థలం పవిత్రంగా మారుతుంది.

అదేవిధంగా, వాహనం నడుపుతున్నప్పుడు రక్షణ కోసం కారు డాష్‌బోర్డ్‌పై దేవుడి విగ్రహం లేదా ఫోటోను ఉంచుతారు.

కానీ మీరు ఇలాంటి కారు డాష్‌బోర్డ్‌పై దేవుడి విగ్రహాన్ని ఉంచితే, దానిని శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే మనం దేవుని ఆశీర్వాదాలను, రక్షణను పొందగలం. కాబట్టి కారు డాష్‌బోర్డ్‌పై దేవుడి విగ్రహాన్ని ఉంచడం సరైనదేనా? జ్యోతిషశాస్త్ర నియమాల గురించి అన్నీ నేర్చుకుందాం.

ప్రజలు వాహనం నడుపుతున్నప్పుడు దేవుని రక్షణ కోరుకునేందుకు తమ వాహనాల్లో దేవుని విగ్రహాలు మరియు ఫోటోలను ఉంచుకుంటారు. దీన్ని ఇలా ఉంచడంలో ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

అవును, దేవుని విగ్రహం లేదా ఫోటో ఉంచిన ప్రదేశంలో ఎటువంటి మురికి ఉండకూడదు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మురికి చేతులతో దేవుడిని ముట్టుకోకూడదు. దేవుడిని అగౌరవపరచకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దేవుడిని గౌరవించడం వల్ల భక్తులపై ఆయన కృప కలుగుతుంది.

కారు డాష్‌బోర్డ్‌పై దేవుడి విగ్రహాన్ని ఉంచడానికి జ్యోతిషశాస్త్ర నియమాలు:-

  • మీ కారు డాష్‌బోర్డ్‌పై దేవుడి విగ్రహం ఉంటే, కారులో ఎలాంటి మత్తు పదార్థాలు తినకుండా జాగ్రత్త వహించండి.
  • దేవుని విగ్రహం ముందు కారులో కూర్చుని మాంసాహారం తినకూడదు.
  • కారులో ధూమపానం చేయవద్దు లేదా మద్యం సేవించవద్దు.
  • మీ కారును, ముఖ్యంగా డ్యాష్‌బోర్డ్‌ను ప్రతిరోజూ శుభ్రం చేయడం గుర్తుంచుకోండి.
  • వాస్తు శాస్త్రం ప్రకారం, కారులో గణేశ విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదమైనది మరియు మంచిదని భావిస్తారు. గణేశుడిని అడ్డంకులను నాశనం చేసేవాడిగా భావిస్తారు.
  • వాయుపుత్ర హనుమంతుని విగ్రహాన్ని వాహనంలో ఉంచుకోవడం కూడా శుభప్రదం. మీ కారులో ఎల్లప్పుడూ ఎగిరే హనుమంతుడి విగ్రహాన్ని ఉంచండి. హనుమంతుడిని వాయుదేవుని మొదటి అవతారంగా భావిస్తారు. వాయుదేవుడు వాయుదేవుడు. కారు గాలి వేగంతో మనల్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళుతుంది. అందుకే కారులో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా మంచిది.

Saturday, March 29, 2025

భుజంగాసనంతో చక్కని ఎద సంపద

**భుజంగాసనం (Cobra Pose) తో రొమ్ముల పెరుగుదల**  

భుజంగాసనం యోగా లో ఒక ముఖ్యమైన ఆసనం, ఇది వెన్నెముకను బలపరచడంతో పాటు ఛాతి భాగాన్ని విస్తరించేందుకు సహాయపడుతుంది. అయితే, భుజంగాసనం ద్వారా నేరుగా రొమ్ముల పరిమాణం పెరుగుదల అనేది సాధ్యపడదు. కానీ, ఈ ఆసనం **పECTORAL MUSCLES (ఛాతి కండరాలు)** మరియు **బ్రెస్ట్ టిష్యూస్** కు మంచి వ్యాయామం అందిస్తుంది, దాంతో రొమ్ములు టోన్ అవుతాయి, ఘనంగా కనపడతాయి.  
### **భుజంగాసనం ప్రయోజనాలు:**  
✔️ ఛాతి విస్తరించుట వల్ల రొమ్ములు కాస్తంత ఎత్తుగా కనబడతాయి.  
✔️ రక్తప్రసరణను మెరుగుపరిచి కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  
✔️ హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడవచ్చు.  
✔️ పECTORAL MUSCLES ను బలపరచి, రొమ్ముల ఆకృతిని మెరుగుపరుస్తుంది.  

### **భుజంగాసనం ఎలా చేయాలి?**  
1. మోకాళ్లు చాపి, కడుపుతో నేలపై పడుకోండి.  
2. చేతులను భుజాల దగ్గర ఉంచి, కోమలంగా పైకి లేచండి.  
3. ఛాతిని ముందుకు చాపి, తల వెనక్కి వంచండి.  
4. ఈ స్థితిలో 20-30 సెకండ్లు ఉండి, మెల్లగా తిరిగి రావాలి.  
5. రోజుకు 3-5 సార్లు చేయడం మంచిది.  

### **ఇతర సహాయక ఆసనాలు:**  
✅ **ఉష్ట్రాసనం (Camel Pose)** – ఛాతిని విస్తరించి, రొమ్ముల ఫెర్మ్‌నెస్ పెంచుతుంది.  
✅ **ధనురాసనం (Bow Pose)** – ఛాతి కండరాలను బలపరుస్తుంది.  
✅ **గోముఖాసనం (Cow Face Pose)** – ఛాతిని విస్తరించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  

### **ముఖ్య సూచనలు:**  
- భుజంగాసనం చేస్తున్నప్పుడు నెమ్మదిగా, సరిగ్గా చేయాలి.  
- ఏదైనా వెన్నెముక సమస్యలుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి.  
- కేవలం యోగా ద్వారా మాత్రమే కాకుండా, సరైన ఆహారం, వ్యాయామం, మరియు జీవనశైలిని అనుసరించాలి.  

**ముగింపు:**  
భుజంగాసనం రొమ్ముల ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కానీ, సహజంగా వాటి పరిమాణాన్ని పెంచడానికి ప్రత్యేకమైన మార్గంగా ఉపయోగపడదు. అయితే, క్రమం తప్పకుండా ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా శరీర ధృఢత్వం, ఆకృతి, మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

Friday, March 28, 2025

అసలు డైట్ ప్లాన్ అంటే ఏంటి అది ఎలా తయారు చేసుకోవాలి?

డైట్ ప్లాన్ అనేది నిర్ధిష్టమైన ఆరోగ్యం లేదా బరువు లక్ష్యాలను సాధించడానికి ఒక వ్యక్తి ఏమి మరియు ఎంత తినాలి అనేదానిని వివరించే నిర్మాణాత్మక ఆహార ప్రణాళిక. చక్కగా రూపొందించబడిన డైట్ ప్లాన్ వ్యక్తి యొక్క వయస్సు, లింగం, బరువు, ఎత్తు, శారీరక శ్రమ స్థాయి, వైద్య చరిత్ర మరియు ఏదైనా ఆహార నియంత్రణలు లేదా ఆహార అలెర్జీలను పరిగణనలోకి తీసుకుంటుంది.


ఆహార ప్రణాళికను రూపొందించడానికి, ఈ స్టెప్స్ అనుసరించండి:

1. వాస్తవిక లక్ష్యాలను సెట్ చేయండి: మీ ఆరోగ్యం లేదా బరువు లక్ష్యాలను నిర్ణయించుకోండి మరియు అవి సాధించదగినవి మరియు వాస్తవికమైనవి అని నిర్ధారించుకోండి.

2. మీ క్యాలరీ అవసరాలను లెక్కించండి: ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి లేదా మీ లక్ష్యాలను సాధించడానికి మీకు ప్రతిరోజూ ఎన్ని కేలరీలు అవసరమో నిర్ణయించడానికి రిజిస్టర్డ్ డైటీషియన్‌ను సంప్రదించండి.

3. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోండి: పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పూర్తిగా తినడంపై దృష్టి పెట్టండి. ప్రాసెస్ చేయబడిన మరియు అధిక కేలరీల ఆహారాలను పరిమితం చేయండి.

4. మీ భోజనాన్ని ప్లాన్ చేయండి: మీ భోజనం మరియు స్నాక్స్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోండి మరియు మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను మీరు పొందేలా చూసుకోవడానికి అన్ని ఆహార సమూహాల నుండి వివిధ రకాల ఆహారాలను చేర్చాలని నిర్ధారించుకోండి.

5. మీ ఆహార కొలతలను పర్యవేక్షించండి: ఆహార పరిమాణాలపై శ్రద్ధ వహించండి మరియు మీరు ప్రతి ఆహారాన్ని సరైన మొత్తంలో తింటున్నారని నిర్ధారించుకోవడానికి కొలిచే కప్పులు లేదా ఆహార ప్రమాణాలను ఉపయోగించండి.

6. హైడ్రేటెడ్ గా ఉండండి: రోజంతా నీరు పుష్కలంగా త్రాగండి, చక్కెర పానీయాలు మరియు ఆల్కహాల్‌లను పరిమితం చేయండి.

7. ఫ్లెక్సిబుల్ ఉండండి: మీ పురోగతి, ఆరోగ్యం లేదా జీవనశైలిలో ఏవైనా మార్పుల ఆధారంగా మీ ఆహార ప్రణాళికను అవసరమైన విధంగా సర్దుబాటుచేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

డైట్ ప్లాన్ అనేది one-size-fits-all పరిష్కారం కాదు. మీ కోసం సరైన వ్యక్తిగతీకరించిన ప్లాన్‌ను రూపొందించడానికి రిజిస్టర్డ్ డైటీషియన్ లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.

కార్నీఓర్ డైట్", (Carnivore) అంటే ఏమిటి ? ఇది శాస్త్రీయంగా ఎంతవరకు సమర్ధనీయము ? ఏ వయసు వారైనా దీనిని చేయవచ్చునా ?

"కార్నీవోర్ డైట్"అనేది కేవలం జంతు ఆధారిత ఆహారాలను మాత్రమే తినే ఒక ప్రత్యేక ఆహార పద్ధతి.

🌀🌀 "కార్నీవోర్ డైట్" లోని ముఖ్యమైన అంశాలు….

🔹 అనుమతించబడిన ఆహారాలు… మాంసం, బీఫ్, చికెన్, పోర్క్, మటన్. చేప, గుడ్లు, పాలు ఉత్పత్తులు కొంతమంది వీటిని నివారిస్తారు.

🔹 నిషేధించబడిన ఆహారాలు…. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నట్స్ మరియు విత్తనాలు

🔹 లక్ష్యాలు…. బరువు తగ్గడం, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం, ఆటో-ఇమ్యూన్ పరిస్థితులను మెరుగుపరచడం

🔹 సవాళ్లు… పోషకాల లోపం, ఫైబర్ లేకపోవడం, హృద్రోగ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రభావాలపై పరిశోధన తక్కువగా ఉంది

⁉️ ⁉️ ఇది శాస్త్రీయంగా ఎంతవరకు సమర్ధనీయము ?

కార్నివోర్ డైట్ గురించి శాస్త్రీయంగా చాలా తక్కువ పరిశోధనలు జరిగాయి. అందువల్ల, దీని గురించి నిర్ధారణకు రావడం కష్టం.

🍳 కొన్ని అధ్యయనాలు మరియు సర్వేలు… ఈ డైట్‌లో ఉన్న వ్యక్తులు స్థూలకాయం, మధుమేహం మరియు మానసిక ఆరోగ్యం జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు మరియు కీళ్ల నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతారు.

🍳 విమర్శకులు… ఈ ఆహారం కొన్ని పోషకాల లోపానికి కారణం కావచ్చు. ముఖ్యంగా, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఈ పోషకాల లోపం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అని భావిస్తారు.

🌟🌟 ఏ వయసు వారైనా దీనిని చేయవచ్చునా ?

🌟 కార్నివోర్ డైట్ చేయ కూడని వారు….

🔸 పిల్లలు …. వేగంగా పెరుగుతున్న శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోవచ్చు. సమతుల్య ఆహారం అవసరం, కాబట్టి సాధారణంగా సిఫార్సు చేయబడదు

🔸 గర్భవతులు మరియు పాలిచ్చే తల్లులు…. వీరికి అదనపు పోషకాలు అవసరం రావచ్చు. ఫోలిక్ ఆసిడ్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు లోపించే ప్రమాదం

🔸 వృద్ధులు… వీరికి కూడా పోషకాల లోపం ప్రమాదం ఎక్కువ. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం లభ్యత తక్కువ కావచ్చు

🔸 దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు…. కిడ్నీ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి ప్రమాదకరం కావచ్చు.

🌟 కార్నివోర్ డైట్ చేయ వలసిన కొన్ని పరిస్థితులు…

🔸 ఆటోఇమ్యూన్ వ్యాధులు… రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, లుపస్, క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైటిస్.

🔸 మానసిక ఆరోగ్య పరిస్థితులు… తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్

🔸 మెటబాలిక్ సిండ్రోమ్…. టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్

🔸 ఇతర ఆరోగ్య సమస్యలకు…. స్థూలకాయం మరియు బరువు నియంత్రణ, Irritable Bowel Syndrome, మైగ్రేన్ తలనొప్పులు, ఎక్జిమా, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలకు, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, దీర్ఘకాలిక అలసట సిండ్రోమ్,

🔅🔅 స్వీయ అనుభవం…. ప్రశ్నించిన మిత్రుడు ప్రసన్న కుమార్ నిదురం కోసం నా స్వగతం. ఇంటర్ని టెంట్ ఫాస్టింగ్ తో కలిపి అమ్మివోర్ డైట్ను నేను మూడు నెలలు అనుసరించాను. పాలు మరియు పాల ఉత్పత్తులను నిషేదించాను. సిట్రస్ ప్రూట్స్ వినియోగం పెంచాను. ఎత్తుకు తగిన నార్మల్ బరువు సాధించ గలిగాను. నా డయాబెటిక్ మెట్రిక్స్ నార్మల్ స్థాయిలో ఉండేవి. 30% అధిక ఎనర్జీ ఉండేది. ప్రత్యేక వైద్య పరిస్థితుల నందు అంటే బరువు నియంత్రణ, డయాబెటిక్, కీళ్ళ నొప్పులు, అధిక రక్తపోటు, అధిక కొలస్ట్రాల్, కొన్ని మానసిక జబ్బుల చికిత్సలో అనుసరించడాన్ని నేను అడ్వకేట్ చేస్తాను. ప్రారంభించే ముందు Dr. Jasun Fung, Dr. Eric Berg వీడియోస్ ను వినమని విన్నవిస్తున్నాను.

🙏సేకరణ

మెడిటరేనియన్ డైట్ అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటి?

చిత్రపటం సౌజన్యం Mappr

పై చిత్రంలో చూపిన 21 దేశాలు మెడిటేరియన్ సముద్రం చుట్టూ ఉన్నాయి.

ఈ దేశాలలో అమెరికాలో కన్నా హృద్రోగాలు తక్కువ.

పరిశోధనలలో తేలిందేమంటే వీరి ఆహారపుటలవాట్ల వలన ఇక్కడి ప్రజలలో stroke , హృద్రోగాలు తక్కువని.

ఈ పరిశోధనలు 1950 లో జరిగాయి. అప్పటి నుంచి అమెరికావాసులు వీరు తీసుకునే ఆహారాన్ని మెడిటేరియన్ డైట్ అని వ్యవహరిస్తున్నారు.

ఇంతకూ వీరు తినేదేమిటంటే, శాకాహారం.

పండ్లు , కూరలు,తృణధాన్యాలు(whole grains ),మొలకెత్తిన గింజలు (Sprouts) , పప్పులు(ప్రోటీన్స్),పొడిపండ్లు (డ్రైఫ్రూట్స్), మిరియాల వంటి మసాలాదినుసులు, సుగంధద్రవ్యాలు,ఆలివ్ నూనె.

కొద్దిగా(dairy ) పాలు మరియు పాల ఉత్పత్తులు , (sea food )సముద్ర ఉత్పత్తులైన చేపలు,రొయ్యలు, మొదలైనవి, (poultry ) పెంపుడు పక్షులతో చేసిన ఆహారం.

అరుదుగా(red meat ) మాంసము ,(sweets) చక్కెర,నూనె తో చేసిన తియ్యని పదార్ధాలు .

సూక్ష్మంగా చెప్పాలంటే సాత్వికాహారం,పోషకాలు కలిగిన మితాహారం.

ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే ఏమిటి?

🍳🍳 ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే సౌకర్యవంతమైన ఆహారం. డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ సృష్టించిన ఈ డైట్‌లో మాంసాహారం మితంగా తీసుకుంటూ ఎక్కువ కూరగాయలతో కూడిన ఆహారం తింటారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా, మాసం మితంగా తినాలి.

🍳🍳 ఫ్లెక్సిటేరియన్ డైట్ యొక్క సాధారణ సూత్రాలు…

🍳 ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, మరియు కొవ్వులను ఆహారంగా తీసుకోవడం.

🍳 కొద్దిగా మాంసాహారాన్ని తినడం, కానీ అది నిరంతరమైనది కాదు. వారు సాధారణంగా చిన్న పరిమాణాలలో మాంసాహారం తింటారు లేదా కొన్నిసార్లు మాత్రమే తింటారు.

🍳 చేపలు మరియు గ్రీన్ విటమిన్లతో సమృద్ధిగా ఉన్న శాకాహార పదార్థాలను విస్తృతంగా ఉపయోగించడం.

🍳 పరిమిత మొత్తంలో డైరీ ఉత్పత్తులు మరియు గింజలను తినడం.

▫️▫️▫️ ఫ్లెక్సిటేరియన్ డైట్ ప్రయోజనాలు….

▫️ ఆరోగ్య ప్రయోజనాలు…. ఫ్లెక్సిటేరియన్ డైట్‌లు గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 మధుమేహం మరియు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

▫️ పర్యావరణ ప్రయోజనాలు…. మాంసం తినడాన్ని తగ్గించడం ద్వారా, మీరు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మరియు నీటి మరియు భూమి వనరులను సంరక్షించడానికి సహాయపడతారు.

▫️ జంతు సంక్షేమం…. చాలా మంది ఫ్లెక్సిటేరియన్లు జంతు సంక్షేమ సమస్యల కారణంగా మాంసం తినడాన్ని తగ్గిస్తారు లేదా పూర్తిగా మానేస్తారు.

🍳▫️🍳 ముగింపు….ఫ్లెక్సిటేరియనిజం వైవిధ్యభరిత ఆహారానికి మార్గదర్శకాలు అందిస్తుంది మరియు అదే సమయంలో మాంసాహారాన్ని తగ్గిస్తుంది, అయితే పూర్తిగా వదిలివేయదు. కొంతమంది ఈ విధానాన్ని సామాజిక, పర్యావరణ లేదా ఆరోగ్య కారణాల వల్ల ఎంచుకుంటారు.

-సేకరణ

ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ గురించి తెలుపగలరు? ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ ని తెలుగు లఏమంటారు?

అడపాదడపా ఉపవాసం అనేది మీరు ఉపవాసం మరియు తినే కాలాల మధ్య చక్రం తిప్పే ఆహార విధానం.

దాని సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలు మరియు దాని సరళత కారణంగా ఇది ఇటీవలి సంవత్సరాలలో బాగా ప్రాచుర్యం పొందింది.

అడపాదడపా ఉపవాసం చేయడానికి అనేక విభిన్న పద్ధతులు ఉన్నాయి, కానీ అత్యంత సాధారణమైనవి:

16/8 పద్ధతి:

ఇది 16 గంటల పాటు ఉపవాసం మరియు 8 గంటల తినే విండోను కలిగి ఉంటుంది.

5:2 ఆహారం:

ఇది 5 రోజులు సాధారణంగా తినడం మరియు మిగిలిన 2 రోజులలో కేలరీల తీసుకోవడం 500-600 కేలరీలకు పరిమితం చేయడం.

ప్రత్యామ్నాయ-రోజు ఉపవాసం:

ఇందులో ప్రతి రోజు ఉపవాసం ఉంటుంది. ఇంటర్మిట్టెంట్ఉ పవాసం బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడం, మంటను తగ్గించడం మరియు దీర్ఘాయువును పెంచడం వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉండవచ్చు.

తెలుగులో, ఇంటర్మిట్టెంట్ఉ పవాసాన్ని "ప్రవాస ఉపవాసం" (pravaasa upavaasam) లేదా "విరామ ఉపవాసం" (viraama upavaasam) అంటారు.

ఇంటర్మిట్టెంట్ఉ పవాసం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మార్గం అయినప్పటికీ, ఇది అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు.

ఏదైనా కొత్త ఆహారం లేదా ఉపవాస నియమావళిని ప్రారంభించే ముందు మీ వైద్యునితో మాట్లాడటం చాలా ముఖ్యం, ప్రత్యేకించి మీకు వైద్య పరిస్థితి ఉంటే లేదా మందులు తీసుకుంటే. అదనంగా,

బాగా హైడ్రేటెడ్ గా ఉండటం మరియు మీరు తినే సమయంలో మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను మీరు ఇప్పటికీ పొందుతున్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

Breast Size increase Exercises (natural methods)

If you're looking to enhance your breast size naturally, exercises that target the chest muscles (pectorals) can help improve shape, firmness, and the appearance of fullness. Here are some effective exercises:  
### **1. Push-ups**  
- Strengthens the pectoral muscles and lifts the breasts.  
- **How to do it:**  
  1. Start in a plank position with hands slightly wider than shoulder-width.  
  2. Lower your body while keeping your back straight.  
  3. Push back up.  
  4. Repeat 10–15 times for 3 sets.  

### **2. Chest Press**  
- Tones and lifts the breasts.  
- **How to do it:**  
  1. Lie on your back with a dumbbell in each hand.  
  2. Extend your arms straight up.  
  3. Lower the weights slowly until elbows are at chest level.  
  4. Push the weights back up.  
  5. Do 10–12 reps for 3 sets.  

### **3. Wall Press**  
- A beginner-friendly exercise to tone chest muscles.  
- **How to do it:**  
  1. Stand facing a wall with palms placed at shoulder height.  
  2. Push against the wall and return to the starting position.  
  3. Do 10–15 reps for 3 sets.  

### **4. Chest Fly**  
- Helps in muscle expansion, giving a fuller appearance.  
- **How to do it:**  
  1. Lie on your back with a dumbbell in each hand.  
  2. Extend your arms outward, keeping elbows slightly bent.  
  3. Bring arms back together.  
  4. Do 10–12 reps for 3 sets.  

### **5. Cobra Pose (Bhujangasana)**  
- A yoga pose that strengthens chest muscles.  
- **How to do it:**  
  1. Lie on your stomach and place your hands under your shoulders.  
  2. Lift your chest while keeping your lower body on the floor.  
  3. Hold for 15–30 seconds.  
  4. Repeat 3–4 times.  

### **6. Arm Circles**  
- Tones the chest and shoulders.  
- **How to do it:**  
  1. Extend your arms out at shoulder height.  
  2. Make small circles forward for 30 seconds.  
  3. Reverse the direction for another 30 seconds.  
  4. Repeat for 3 sets.  

For best results, combine these exercises with a healthy diet and good posture. Try to do them at least **4–5 times a week**. Would you like a customized workout plan?